Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kalyan Ram: ఆ డైరెక్టర్ పై నందమూరి ఫ్యాన్స్ సీరియస్ కావడానికి కారణాలివే!

Kalyan Ram: ఆ డైరెక్టర్ పై నందమూరి ఫ్యాన్స్ సీరియస్ కావడానికి కారణాలివే!

  • July 6, 2024 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: ఆ డైరెక్టర్ పై నందమూరి ఫ్యాన్స్ సీరియస్ కావడానికి కారణాలివే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని డేరింగ్, డాషింగ్ హీరోలలో కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఒకరు. కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్లు తక్కువే అయినా ప్రయోగాత్మక కథలలో నటించే విషయంలో ఈ హీరోకు ఎవరూ సాటిరారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు బింబిసార (Bimbisara) సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది. కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చే విషయంలో సైతం కళ్యాణ్ రామ్ ముందువరసలో ఉంటారు.

అయితే కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) సోషల్ మీడియాలో “మా బింబిసారుల వారికి జన్మదిన శుభాకాంక్షలు” అని పోస్ట్ పెట్టారు. అయితే మల్లిడి వశిష్ట కళ్యాణ్ రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మల్లిడి వశిష్ట బింబిసార ప్రీక్వెల్ సినిమా నుంచి డైరెక్టర్ గా తప్పుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

మల్లిడి వశిష్టకు దర్శకుడిగా అనుభవం లేకపోయినా కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇవ్వడం వల్ల బింబిసార సినిమాతో సక్సెస్ దక్కింది. బింబిసార సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాత అనే సంగతి తెలిసిందే. అయితే మల్లిడి వశిష్ట కెరీర్ కు కళ్యాణ్ రామ్ ఎంతో హెల్ప్ చేసినా బింబిసార ప్రీక్వెల్ నుంచి వశిష్ట తప్పుకోవడం ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. వశిష్ట కళ్యాణ్ రామ్ కు విషెస్ చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ వశిష్ట కళ్యాణ్ రామ్ నమ్మకాన్ని వమ్ము చేశారని కామెంట్లు చేస్తున్నారు.

మల్లిడి వశిష్ట బింబిసార ప్రీక్వెల్ భవిష్యత్తులో డైరెక్ట్ చేస్తానని చెప్పినా కళ్యాణ్ రామ్ వెయిట్ చేసేవారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. కళ్యాణ్ రామ్ బయటి బ్యానర్లలో నటించే సినిమాలకు భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మా ‘బింబిసారుల’ వారికి జన్మదిన శుభాకాంక్షలు ❤️ @NANDAMURIKALYAN #HappyBirthdayNKR pic.twitter.com/boGA0ZvXqm

— Vassishta (@DirVassishta) July 5, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Mallidi Vasishta
  • #Nandamuri Kalyan Ram

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

23 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

21 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

22 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version