Nandini Rai: ‘బిగ్ బాస్’ బ్యూటీ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న నందినీ రాయ్ ఫొటోలు!

  • February 17, 2023 / 01:31 PM IST

‘040’ , హార్మోన్స్,మాయ,’మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాల్లో నటించిన నందినీ రాయ్ … ‘బిగ్ బాస్ 2’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయ్యింది. ఆ సీజన్లో పాల్గొన్న ఏకైక గ్లామర్ క్వీన్ కావడంతో నందినీ రాయ్.. పేరు మార్మోగింది. కౌశల్ కు వ్యతిరేకంగా బిహేవ్ చేయకుంటే కనుక ఇంకో 2, 3 వారాలు హౌస్ లో ఉండేదేమో..! అయితే ‘బిగ్ బాస్’ వల్ల సంపాదించుకున్న గుర్తింపు వల్ల ఈమె ‘సిల్లీ ఫెలోస్’ ‘మెట్రో కథలు’ ‘పంచతంత్ర కథలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది.

ఇదిలా ఉండగా.. కొంత కాలం నుండి గ్లామర్ ఫోటో షూట్లకి ఈమె కేర్ అఫ్ అడ్రస్ గా మారింది. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus