Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » Prema Katha Chitram: ప్రేమకథాచిత్రమ్ మూవీకి ఎంపికైన తొలి హీరోయిన్ ఈమేనా?

Prema Katha Chitram: ప్రేమకథాచిత్రమ్ మూవీకి ఎంపికైన తొలి హీరోయిన్ ఈమేనా?

  • August 27, 2021 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prema Katha Chitram: ప్రేమకథాచిత్రమ్ మూవీకి ఎంపికైన తొలి హీరోయిన్ ఈమేనా?

సుధీర్ బాబు సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ప్రేమకథాచిత్రమ్ ఒకటనే సంగతి తెలిసిందే. సుధీర్ బాబుకు జోడీగా ఈ సినిమాలో నందిత నటించి హీరోయిన్ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అయితే మొదట ఈ పాత్రకు తెలుగమ్మాయి ఆనంది ఎంపికయ్యారట. కొన్ని కారణాల వల్ల ఆనంది ఆ అవకాశాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ఈ సినిమాకు నందిత ఎంపికయ్యారు. అయితే ఆ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న అనంది సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో మాత్రం ఛాన్స్ సాధించారు.

ఈ నెల 27వ తేదీన శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమాతో ఆనంది మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది. తెలుగమ్మాయి కావడంతో ఆనంది సినిమాకు ప్లస్ అవుతారని ప్రేమకథాచిత్రమ్ మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే జాంబీరెడ్డి సినిమాతో సక్సెస్ ను అందుకున్న ఆనంది కొత్త కథలు కూడా వింటున్నారని తెలుస్తోంది. అందం, అభినయం ఉన్న ఆనందిని సినిమాల్లో నటింపజేయడానికి టాలీవుడ్ దర్శకనిర్మాతలు సైతం ప్రయత్నిస్తున్నారు.

ఆనందికి ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పలాస డైరెక్టర్ కరుణ కుమార్ డైరెక్షన్ లో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తెరకెక్కుతోంది. వీ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో సుధీర్ బాబు సైతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ అంచనాలు పెంచడంతో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #70mm Entertainments
  • #Karuna Kumar
  • #Mani Sharma
  • #Sridevi Soda Center
  • #Sudheer Babu

Also Read

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

related news

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

‘వర్షం’ సినిమా గురించి షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన నటి!

‘వర్షం’ సినిమా గురించి షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన నటి!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

trending news

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

37 mins ago
Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

15 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

15 hours ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

2 days ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

2 days ago

latest news

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

2 days ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version