Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » నాని చాలా మారిపోయాడట….

నాని చాలా మారిపోయాడట….

  • April 7, 2017 / 06:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని చాలా మారిపోయాడట….

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అంటారు….అవును నిజమే కదా….అందులో తప్పు ఏముంది…అదే క్రమంలో సినిమా హీరోలు హీరోయిన్స్ కూడా కరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తారు…విషయంలోకి వెళితే…యువ హీరో నాని….ఇండస్ట్రీలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న అతి తక్కువ మంది హీరోల్లో హీరో నని ఒకడు….అయితే చిన్న స్థాయి దర్శకుడిగా తన కరియర్ ను మొలు పెట్టి….వరుసగా ఎన్నో తెరవెనుక పాత్రలు చేసిన నాని….సూపర్ హీరోగా మారడానికి చాలా కాలం పట్టింది….అయితే హిట్స్ ఫ్ల్యాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న నాని…మారిపోయాడు అంటుంది మన టాలీవుడ్…విషయం ఏమిటంటే….గత సంవత్సరం వరకు తక్కువ పారితోషిక స్థాయిలో ఉన్న నాని ప్రస్తుత మార్కెట్ రేట్ ఐదు కోట్లకు మించి ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ సంవత్సరం విడుదలైన ‘నేను లోకల్’ సూపర్ హిట్ అవ్వడంతో నాని ఇక తన పారితోషిక విషయంలో ఇక ఎటువంటి మొహమాటాలు పెట్టుకోదలుచుకోలేదని వార్తలు వస్తున్నాయి.

అలా ఇమేజ్ ను పెంచుకుంటూ…ఇమేజ్ కు తగ్గట్టు రెమ్యునురేషన్ తీసుకుంటూ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం.నాని…మూడు సినిమాలు చేయబోతున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘నిన్ను కోరి’ అనే సినిమాలో చేస్తున్నాడు నాని. ఆ తర్వాత దిల్‌ రాజు సినిమా అంగీకరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నాడు. వీటి తర్వాత…నాని ‘బాహుబలి’ నిర్మాతల బ్యానర్లో ఓ సినిమా చేయడానికి సై అన్నట్లు వార్తలు వస్తున్నాయి…ఈసినిమాకు సంబంధించి నానీకి బాహుబలి నిర్మాతలు అత్యధిక పారితోషికం ఇవ్వబోతున్నారు అని టాక్….ఇక ఇదే నిజం అయితే…ఇక నానీ చిన్న సినిమా నిర్మాతల నుండి దూరం అయి పెద్ద సినిమా నిర్మాతల హీరోగా మారిపోతాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి…మరి ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ…మొత్తంగా అయితే నానిపై ఈ రూమర్స్ ఇండస్ట్రీలో బలంగా చక్కెర్లు కొడుతూ ఉన్నాయి…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nivetha Thomas
  • #Director Hanu Raghavapudi
  • #Dvv Danayya
  • #Nani
  • #Nani Movies

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

38 mins ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

23 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

2 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

3 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

21 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

22 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version