Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘హిట్‌ 2’ అనౌన్స్‌మెంట్‌తోపాటే సస్పెన్స్‌ క్రియేట్‌ చేసిన నాని

‘హిట్‌ 2’ అనౌన్స్‌మెంట్‌తోపాటే సస్పెన్స్‌ క్రియేట్‌ చేసిన నాని

  • March 1, 2021 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘హిట్‌  2’ అనౌన్స్‌మెంట్‌తోపాటే సస్పెన్స్‌ క్రియేట్‌ చేసిన నాని

థ్రిల్లర్‌ సినిమాల్లో సస్పెన్స్‌ చాలా బాగుంటుంది. ఆ సస్పెన్స్‌ లేకపోతే అలాంటి సినిమాలు చూసినా పెద్ద ఉపయోగం ఉండదు. అయితే అలాంటి సినిమాల అనౌన్స్‌మెంట్‌లోనే సస్పెన్స్‌ ఉంటే… ఇంకా బాగుంటుంది అంటారా. అయితే మీ లాంటి వారి కోసమే నాని ఓ అనౌన్స్‌మెంట్‌ చేశాడు. అందులో సగమే చెప్పి సస్పెన్స్‌ పెట్టేశాడు. గతేడాది విజయవంతమైన చిత్రాల్లో ‘హిట్‌’ ఒకటి. ఈ సినిమా వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత అయిన నాని ‘హిట్‌ 2’ను ప్రకటించాడు. అక్కడే సస్పెన్స్‌ కూడా పెట్టాడు.

‘హిట్‌’లో విశ్వక్‌ సేన్‌ కథానాయకుడు. ‘హిట్‌ 2’లోనూ అతనే హీరోగా కొనసాగుతాడు. ఇక్కడివరకు బాగుంది. అయితే ఈ సినిమాలో ఇంకో హీరో కూడా ఉంటాడట. ‘‘కనిపించకుండా పోయిన ఓ అమ్మాయి కేసుని .. తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిట్‌ (హోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) ఆఫీసర్‌ విక్రమ్‌ రుద్రరాజు ఎలా డీల్‌ చేశాడనేది ‘హిట్‌ *. ఈసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన హిట్‌ ఆఫీసర్‌ కె.డి తో కలిసి విక్రమ్‌ రుద్రరాజు చేసిన ఉత్కంఠభరిత ప్రయాణం ‘హిట్‌ 2’ అని నాని ట్వీట్‌ చేశాడు.

ఇంత చెప్పిన నాని ఆ కె.డి ఎవరు అనేది కూడా చెప్పాలి కదా. విశ్వక్‌ సేన్‌ సినిమా అందులోనూ చిన్న బడ్జెట్‌ కాబట్టి పెద్ద హీరోలు ఎవరూ ఉండరు. పోనీలే నానినే చేస్తాడు అనుకుంటే… ‘వి’ ఎఫెక్ట్‌తో ఇప్పట్లో మళ్లీ అలాంటి సినిమాలు కష్టమే. కాబట్టి విశ్వక్‌సేన్‌ రేంజి హీరోనే ఎంచుకుంటారు. లేదా కొత్త కుర్రాడు ఎవరినైనా చూస్తారు. ‘ఏవండోయ్‌ నానిగారు.. ఏంటండి ఈ సస్పెన్స్‌’ వివరాలు చెప్పేయొచ్చు కదా.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vishwak Sen
  • #Hit
  • #Hit 2 movie
  • #Nani
  • #Vishwak Sen

Also Read

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

31 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

1 hour ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

3 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version