Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » తెరపైకి వస్తోన్న పిట్టగోడ..!

తెరపైకి వస్తోన్న పిట్టగోడ..!

  • November 24, 2016 / 10:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెరపైకి వస్తోన్న పిట్టగోడ..!

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్ హిట్ సినిమాలతో అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు పి రామ్మోహన్. ఉయ్యాలా జంపాల, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలతో రచయితగాను భేషైన మార్కులు పొందిన రామ్మోహన్ నుండి వస్తోన్న తాజా చిత్రం ‘పిట్టగోడ’. ఆద్యంతం ఆహ్లాదకర నేపథ్యంలో సినిమాలు రూపొందించే ఈయన సినిమాల పేర్లన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఆ జాబితాలో తాజాగా ‘పిట్టగోడ’ కూడా చేరింది.

అనుదీప్ కేవీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో విశ్వనాథ్ రాచకొండ, పునర్నవి భూపాళం హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓ వైపు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటూనే ప్రచారంలోకి అడుగెట్టింది. ఇటీవల ఈ సినిమా ప్రీ లుక్ విడుదల కాగా రేపు (నవంబర్ 25) సాయంత్రం 6 గంటలకు నేచురల్ స్టార్ నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. రామ్మోహన్ నిర్మాణంలో రూపొందిన పలు చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించిన సురేష్ బాబు ఈ సినిమాతోనూ ఆ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. లవ్‌, ఫ్రెండ్‌షిప్‌ ప్రధానాంశంగా గోదావరి ఖని బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి వినోదాత్మక ఈ చిత్రాన్ని మలిచారని సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Nani
  • #Nenu Local Movie
  • #p.ram mohan
  • #pittagoda movie

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

7 hours ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

9 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

24 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

24 hours ago

latest news

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

5 hours ago
Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

6 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

7 hours ago
Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version