Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నాని గాయం వల్ల గ్యాంగ్ లీడర్ కి 10 రోజుల బ్రేక్

నాని గాయం వల్ల గ్యాంగ్ లీడర్ కి 10 రోజుల బ్రేక్

  • June 4, 2019 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని గాయం వల్ల గ్యాంగ్ లీడర్ కి 10 రోజుల బ్రేక్

“జెర్సీ” సినిమా ప్రమోషన్స్ లో నాని చెప్పినట్లు ఒకప్పుడు దెబ్బలు తగిలినా ఎవరికీ పెద్దగా తెలిసేవి కావు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న దెబ్బ తగిలినా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఈ విషయం నాని విషయంలోనే సెకండ్ టైమ్ ప్రూవ్ అవ్వడం విశేషం. గ్యాంగ్ లీడర్ షూటింగ్ టైమ్ లో నాని కాలికి గాయమైందట. ఆ కారణంగా డాక్టర్లు 10 రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో షూటింగ్ ను పదిరోజులపాటు నిలిపేశారట.

  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అసలే గ్యాప్ లేకుండా సినిమాలు చేసే నాని.. రాక రాక వచ్చిన గ్యాప్ ను బాగా సద్వినియోగపరుచుకొంటున్నాడట. ఈ గ్యాప్ లో హ్యాపీగా తన కొడుకు అర్జున్ తో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు నాని. సో, ఇలా నానికి అప్పుడప్పుడు దెబ్బలు తగలడం కూడా ఒకందుకు మంచిదేనన్నమాట. ఇలా కొడుకుతో హ్యాపీగా గడుపుతాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #gang leader
  • #Karthikeya
  • #Mythri Movie Makers
  • #Nani

Also Read

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

related news

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

25 mins ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

4 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

4 hours ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

22 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

4 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version