Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » జెర్సీ సినిమాపై షాకింగ్ కామెంట్లు చేసిన నాని..?

జెర్సీ సినిమాపై షాకింగ్ కామెంట్లు చేసిన నాని..?

  • March 25, 2021 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జెర్సీ సినిమాపై షాకింగ్ కామెంట్లు చేసిన నాని..?

నేచురల్ స్టార్ నాని తెలుగులో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే కథలలో ఎక్కువగా నటిస్తున్నారు. మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని నటించిన జెర్సీ సినిమాకు ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డ్ రావడంతో గత రెండు రోజులుగా నాని పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతోంది. నాని అద్బుతమైన నటనే ఒక విధంగా జెర్సీ సినిమాకు అవార్డ్ రావడానికి కారణమైంది. జెర్సీ సినిమాకు అవార్డులు రావడం గురించి స్పందించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో చేయబోయే సినిమాలపై జెర్సీ సినిమాకు వచ్చిన అవార్డ్ ఒత్తిడిని పెంచిందని..

జెర్సీ సినిమా ఒక విధంగా తనపై బాధ్యతను కూడా పెంచిందని నాని అన్నారు. ప్రస్తుతం నాని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టక్ జగదీష్, రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అంటే సుందరానికి సినిమాలలో నాని నటిస్తున్నారు. ఈ ఏడాదే ఈ మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది నాని నటించి ఓటీటీలో విడుదలైన వీ సినిమా ఫలితం నిరాశపరిచిన నేపథ్యంలో ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని నాని భావిస్తున్నారు.

టక్ జగదీష్ సినిమాతో నిన్ను కోరి సినిమాను మించిన సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని నాని బలంగా నమ్ముతున్నారు. మరోవైపు నాని రెమ్యునరేషన్ ను పెంచేసినట్టు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కరోనాకు ముందు వరకు 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్న నాని ప్రస్తుతం 14 కోట్ల రూపాయలకు అటూఇటుగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి నాని ఈ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jersey
  • #Nani
  • #Natural star nani
  • #Shayam Singha Roy
  • #Tuck Jagadish

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

3 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

3 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

3 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

7 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

8 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

8 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

10 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version