Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • February 2, 2026 / 05:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య ప్రేక్షకులు రిపీట్ జోడీలకంటే ఫ్రెష్ కాంబినేషన్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. అదే దిశగా దర్శక, నిర్మాతలు కూడా కొత్త జోడీలతో, కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Nani-Sujith

నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకుపోతూనే, హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ‘ఓజీ’తో భారీ అంచనాల నడుమ పవర్ స్టార్ అభిమానులను మెప్పించిన దర్శకుడు సుజిత్ తో నాని ఓ బిగ్ బడ్జెట్ సినిమాకు సిద్ధమవుతున్నారన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ఇందులో నానిని ఇప్పటివరకు చూడని విధంగా, స్టైలిష్ లుక్‌తో పవర్‌ఫుల్ పాత్రలో చూపించనున్నారట.

Pooja Hegde

ఇక తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమాలో నాని సరసన పూజా హెగ్దేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ఒక వార్త బాగా వినిపిస్తోంది. ఇది నాని-పూజా హెగ్దే కు కూడా మొదటిసారి కావడంతో అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు మాత్రం ఆమె గత చిత్రాల ఫలితాలపై చర్చ మొదలుపెట్టారు. వరుస ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన ఈ అవకాశం ఆమెకు టర్నింగ్ పాయింట్ అవుతుందా? లేక అనుమానాలే నిజమవుతాయా? అన్నది చూడాలి.

నాని గతంలో ‘దసరా’, ‘హాయ్ నాన్న’ లాంటి చిత్రాలతో తన వర్సటిలిటీని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఈ సుజిత్ ప్రాజెక్ట్‌తో పాటు మరో రెండు సినిమాలను కూడా లైనప్‌లో పెట్టుకున్నారని టాక్. మరి ఈ ఫ్రెష్ కాంబో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Actress Pooja Hegde

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

20 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

22 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version