Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Dasara: ‘దసరా’ సినిమాలో సెన్సార్ కట్ చేసిన సన్నివేశాలు ఇవే!

Dasara: ‘దసరా’ సినిమాలో సెన్సార్ కట్ చేసిన సన్నివేశాలు ఇవే!

  • March 24, 2023 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dasara: ‘దసరా’ సినిమాలో సెన్సార్ కట్ చేసిన సన్నివేశాలు ఇవే!

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్థాయిలో ‘దసరా’ మూవీతో పెద్ద అటెంప్ట్ చేస్తున్నాడు.. సినిమాను తన భుజాల మీద వేసుకుని అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేస్తున్నాడు.. మూవీ రిజల్ట్ మీద నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచేశాయి.. కీర్తి సురేష్ కథానాయికగా.. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన పక్కా మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘దసరా’..

దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో, పాపులర్ మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.. మార్చి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.. ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్) పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయంటూ గట్టిగా చెప్పుకొస్తున్నారు.. శుక్రవారం (మార్చి 24) సెన్సార్ కార్యక్రమాలు జరిగాయి.. సింగరేణి బొగ్గు కార్మికుల జీవితం ఆధారంగా.. ఆసక్తికర మలుపులతో, భారీ బడ్జెట్‌తో, యాక్షన్ రస్టిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘దసరా’ లో నేచురాలిటీకి పెద్ద పీట వేసినట్లు..

డైలాగులు, ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాటలోని లిరిక్స్.. వాడుక భాషలోని బూతు పదాలతో రియాలిటీగా ఉన్నాయి.. కట్ చేస్తే వీటికి సెన్సార్ టీమ్ అభ్యంతరం తెలిపారు.. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ మ్యూట్ చేయడమే కాక సబ్ టైటిల్స్‌లో టెక్స్ట్ (కొన్ని చోట్ల) తీసెయ్యాలని మరికొన్ని కట్స్.. మొత్తంగా 16 కట్స్ చెప్పారు.. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ఫాంట్ సైజ్ పెంచమని చెప్పడం గమనార్హం..

1) బెంచూత్ (బెం మ్యూట్)..

2) బద్దల్ బాసింగలైతయ్ (బద్దల్ మ్యూట్)..

3) బాడకవ్ (మ్యూట్)..

వీటితో పాటు వాడుక భాషలో రెగ్యులర్‌గా (సందర్భాన్ని బట్టి) ఉపయోగించే పదాలను మ్యూట్ చేయాలని.. అలాగే సబ్ టైటిల్స్ టెక్స్ట్‌లోనూ మ్యూట్ చేసిన పదాలను తొలగించాలని సూచించారు.. మరి ‘దసరా’ టీమ్ సెన్సార్ వారి సలహాలను ఎంతవరకు పాటిస్తారో చూడాలి..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #keerthy suresh
  • #Nani
  • #Srikanth Odela
  • #Sudhakar Cherukur

Also Read

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

43 seconds ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

3 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

23 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

1 hour ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

2 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

21 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version