Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » HIT 3: నాని హిట్ 3.. బిజినెస్ కూడా గట్టిగానే!

HIT 3: నాని హిట్ 3.. బిజినెస్ కూడా గట్టిగానే!

  • April 16, 2025 / 11:26 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT 3: నాని హిట్ 3.. బిజినెస్ కూడా గట్టిగానే!

నేచురల్ స్టార్ నాని (Nani)   ప్రస్తుతం వరుస విజయాల‌తో మంచి ఫామ్‌లో ఉన్నాడు. దసరా(Dasara)  ‘హాయ్ నాన్న’ (Hi Nanna) , సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram) వంటి సినిమాలతో విభిన్న జానర్లను టచ్ చేసిన నాని.. ఇప్పుడు హిట్ 3 (HIT 3)  మూవీతో మరోసారి థ్రిల్లింగ్ యాక్షన్ జోనర్‌లోకి అడుగుపెడుతున్నాడు. శైలేష్ కొలను  (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఇందులో నాని ‘అర్జున్ సర్కార్’ అనే బ్రూటల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై హై బజ్ క్రియేట్ చేశాయి.

HIT 3:

Nani's HIT 3 Solid Business Before Release

నాని వాయిస్ ఓవర్, మాస్ డైలాగ్స్, డార్క టోన్ ట్రైలర్‌తో ప్రేక్షకుల అంచనాలు రెట్టింపయ్యాయి. నాని క్యారెక్టర్ మూడ్, మూవీ టేకింగ్ చూసి ఈసారి మరింత మాస్ యాంగిల్‌లో కథ నడుస్తుందనిపిస్తోంది. కథలో థ్రిల్‌తో పాటు యాక్షన్ దూకుడు కూడా ఎక్కువగానే ఉండబోతుందని టాక్. ఇక బిజినెస్ పరంగా కూడా హిట్ 3 అంచనాలకు తగ్గట్లుగానే ప్రదర్శిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!
  • 2 Nani: ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి: నాని స్వీట్‌ వార్నింగ్!
  • 3 Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

HIT3 vs Kingdom buzz comparison heats up

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.40 కోట్ల రేంజ్‌లో క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఇది నాని కెరీర్‌లో ‘దసరా’, ‘హాయ్ నాన్న’ తర్వాత మూడో హయ్యెస్ట్ బిజినెస్ కావడం విశేషం. థియేట్రికల్ హక్కులు, ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ కలిపి చాలా మంచి ధరకు అమ్ముడుపోయాయి. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Nani's HIT3 adding surprise element

హై క్వాలిటీ విజువల్స్, టెక్నికల్ వర్క్, డిఫరెంట్ నేరేషన్ స్టైల్‌తో సినిమా ఇంటెన్సిటీ మెరుగ్గా ఉండబోతోంది. ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా థ్రిల్‌ని మరింత ఎలివేట్ చేయనున్నాయని యూనిట్ టాక్. మొత్తానికి నాని మాస్ మూడ్‌లో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హిట్ 3, ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి మార్క్ హిట్ కొట్టింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అదే ఫలితం రాబడితే.. నానికి ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుంది. మే 1న థియేటర్లలో నాని ఊచకోత ఎలా ఉండబోతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sailesh kolanu
  • #HIT 3
  • #Nani

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 hour ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

25 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

4 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version