Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మంచి సినిమానే.. కానీ..?

మంచి సినిమానే.. కానీ..?

  • April 16, 2019 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచి సినిమానే.. కానీ..?

నేచురల్ స్టార్ నాని హీరోగా ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఎటువంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను జారీ చేసారు. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇదని హీరో నాని చెప్పకనే చెప్పాడు. ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు కూడా పాజిటివ్ రిపోర్ట్ ను ఇవ్వడం విశేషం.

  • ‘చిత్రలహరి’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

jersey-movie-censor-report1నాని ఈ చిత్రంలో క్రికెటర్ ‘అర్జున్’ గా కనిపించబోతున్నాడు. ప్రేమ .. కుటుంబం .. బంధాలు .. పరిస్థితులు .. ఆశయం .. ఇలా బలమైన ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించాడు గౌతమ్. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగుతుందట. ‘మళ్ళీరావా’ లానే మంచి డైలాగులతో.. దానికి తోడైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుందట. ఓ పక్క ఇప్పటి పరిస్థితిని చూపిస్తూనే.. ఫ్లాష్ ఎపిసోడ్ కు సంబందించిన సీన్లు వస్తుంటాయట. ఇంటర్వెల్ కి సినిమా స్థాయి అమాంతం పెరుగుతుందట. ఇక సెకండ్ హాఫ్ లో మొదట పర్వాలేదనిపించినా.. మధ్యలో కాస్త విసిగిస్తుందట. సినిమా మొత్తంలో నాని నటనే హైలెట్ గా ఉంటుందట. ప్రేమికుడిగా, తండ్రిగా, క్రికెటర్ గా.. నాని ‘వన్ మ్యాన్ షో’ చేసేసాడట. ఇక హీరోయిన్ శ్రద్దా నటన కూడా ఆకట్టుకుంటుందట. కానీ మిక్సిడ్ స్క్రీన్ ప్లే కొంత మైనస్ అని చెబుతున్నారు.అయితే క్లైమాక్స్ మాత్రం కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉండడంతో పాటూ కంటతడి కూడా పెట్టిస్తుందట. ఓవరాల్ గా ‘జెర్సీ’ ఓ మంచి చిత్రమని.. ప్రశంసలు కురిపించారు సెన్సార్ సభ్యులు. మరి కమర్షియల్ గా ఈ చిత్రం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jersey Movie Censor Report
  • #Jersey Release Date Fixed
  • #Nani's jersey
  • #Nani's Jersey Movie
  • #Nani's Jersey Movie Censor Report

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

9 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version