Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హృతిక్ రోషన్ వార్ మూవీకి దగ్గరగా నాని ‘వి’

హృతిక్ రోషన్ వార్ మూవీకి దగ్గరగా నాని ‘వి’

  • February 18, 2020 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హృతిక్ రోషన్ వార్ మూవీకి దగ్గరగా నాని ‘వి’

నిన్న విడుదలైన వి టీజర్ ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. వి చిత్రాన్ని దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి అంచనాలకు మించి తెరకెక్కిస్తున్నాడని అర్థం అవుతుంది. విధి నిర్వహణలో రూల్స్ పట్టించుకోని సీరియస్ పోలీస్ గా సుధీర్ కనిపిస్తుంటే ఆధారాలు కూడా దొరక్కుండా ప్రాణాలు తీసే షార్ప్ కిల్లర్ గా నాని కనిపిస్తున్నాడు. సెన్సిబుల్ పోలీస్ కి డేంజరస్ కిల్లర్ కి మధ్య నడిచే ఆధిపత్య పోరే వి మూవీ అని తెలుస్తుంది. వీరిద్దరి మధ్య సవాళ్లు, ఛాలెంజ్ లు, ఒకరికి మరొకరు విసిరే పజిల్స్ తో నడిచే ఇగో వార్ హైలెట్ గా నిలవనుంది. వి మూవీ టీజర్ నిర్మాణ విలువలు కానీ, విజువల్స్ కానీ చాల రిచ్ గా ఉన్నాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కించినట్లున్నాడు.

Nani's V Movie Looks Like Hrithik Roshan's War Movie1

ఐతే పెద్ద హీరోలతో తీస్తే ఈ చిత్రం మరో స్థాయిలో ఉండేదా అన్నట్లు ఉంది ఆ టీజర్. గత ఏడాది బాలీవుడ్ లో వచ్చి భారీ విజయం అందుకున్న వార్ మూవీలా తెలుగులో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అయ్యేది. వి మూవీకి వార్ కి కొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. వార్ లో హృతిక్  వలే నాని కిల్లర్ రోల్ చేస్తుండగా అతన్ని వెంటాడే టైగర్ ష్రాఫ్ లా సుధీర్ కనిపిస్తున్నాడు. వి చిత్రంలో కూడా వీరిద్దరి మధ్య ఛేజింగ్ లు, ఫైట్ సన్నివేశాలు ఉన్నాయి. ఒక వేళ ఇద్దరు టాప్ స్టార్స్ తో వి మూవీ తెరకెక్కించినట్లైతే ఇంకా భారీగా ఈ చిత్రం ఉండేది.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Amith trivedi
  • #Dil Raju
  • #Director indraganti Mohan Krishna
  • #Nani

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

16 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

16 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

17 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

17 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

17 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version