Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Thoorpu Padamara: తూర్పు-ప‌డ‌మ‌ర‌ సినిమా నుంచి ఆ హీరో తప్పుకోవటానికి కారణం అదేనంట..?

Thoorpu Padamara: తూర్పు-ప‌డ‌మ‌ర‌ సినిమా నుంచి ఆ హీరో తప్పుకోవటానికి కారణం అదేనంట..?

  • May 25, 2023 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thoorpu Padamara: తూర్పు-ప‌డ‌మ‌ర‌ సినిమా నుంచి ఆ హీరో తప్పుకోవటానికి కారణం అదేనంట..?

శ్రీవిద్య‌.. త‌మిళ హీరోయిన్‌గా మంచి ఫామ్ లో ఉన్న స‌మ‌యంలోనే తెలుగులో తొలిసారి అరంగేట్రం చేయించారు దాస‌రి నారాయ‌ణ‌రావు. అయితే.. ఎక్కువ కాలం ఆమె సినీ రంగంలో న‌టించ‌లేక పోయారు. త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచికి తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి మ‌ధ్య తేడా ఉంది. అక్క‌డి వారు ఇష్ట‌ప‌డిన‌ట్టు తెలుగు ప్రేక్ష‌కులు.. హీరోయిన్ల‌ను బొద్దుగా ఉంటే చూడలేరు. ఇదే శ్రీవిద్య‌కు ఇబ్బందిగా మారింది కానీ, శ్రీవిద్యతో దాస‌రి చేసిన ప్ర‌యోగం మాత్రం సూప‌ర్ స‌క్సెస్ సాధించింది.

అదే..(Thoorpu Padamara) తూర్పు-ప‌డ‌మ‌ర‌. ఈ సినిమాలో న‌ర‌సింహ‌రాజును శ్రీవిద్య స‌ర‌స‌న తీసుకున్నారు. దీనికి కూడా ఒక కార‌ణం ఉంది. అసలు.. శ్రీవిద్య స‌ర‌స‌న శోభ‌న్ బాబును తీసుకోవాల‌ని అనుకున్నారు. దాస‌రికి.. శోభ‌న్‌బాబుకు మ‌ధ్య మంచి అను బంధం కూడా ఉంది. దీంతో తూర్పు-ప‌డ‌మ‌ర సినిమాలో శోభ‌న్‌నే మాట్లాడుకున్నారు. కానీ, రెమ్యున‌రేష‌న్ స‌హా.. కాల్షీట్లు కుద‌ర‌లేదు. దీంతో ఎక్క‌డా లేని విధంగా న‌ర‌సింహ‌రాజును తీసుకువ‌చ్చి..దాస‌రి ప‌రిచ‌యం చేశారు.

న‌ర‌సింహ‌రాజు.. హీరోనా.. అంటూ.. ఇండ‌స్ట్రీ అంతా న‌వ్వింది. కానీ, దాస‌రి ప్ర‌యోగాలు.. అన్నీ ఇన్నీ కావు క‌దా..! రోడ్డున పోతున్న వారిని తీసుకువ‌చ్చి.. ఆయ‌న హీరోల‌ను చేశార‌ని అంద‌రూ చెబుతుంటారు. అస‌లు ప‌నైపోయిం ది.. ఇంటికి వెళ్లిపోదాం.. అనుకున్న వారిని కూడా.. దాస‌రి న‌టుల‌ను చేశారు. ఇలానే.. న‌ర‌సింహ‌రాజుతో తీసిన సినిమా కూడా సూప‌ర్ హిట్ కొట్టింది.

ఇదిలావుంటే.. శ్రీవిద్య తో త‌ర్వాత‌..దాస‌రి మ‌రో సినిమా చేయాల‌ని అనుకున్నారు కానీ.. కుద‌ర‌లేదు. ఆమె అభిన‌యం బాగున్నా.. బొద్దుగా ఉంద‌న్న కార‌ణంగా.. నిర్మాత‌లు ముందుకు రాలేదు. దీంతో శ్రీవిద్య‌-దాస‌రి కాంబినేష‌న్ ముందుకు సాగ‌లేదు. ఈమె స్థానంలో దాస‌రి మ‌రో హీరోయిన్‌ను ప‌రిచ‌యం చేశారు. ఇదీ.. సంగ‌తి..!

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasari Narayana Rao
  • #Narasimha Raju
  • #Srividya
  • #Thoorpu Padamara

Also Read

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

related news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

trending news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 mins ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

18 mins ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

23 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago

latest news

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version