Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Naresh: పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!

Naresh: పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!

  • August 27, 2024 / 10:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh: పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!

సీనియర్ నటుడు నరేష్ మంచి నటుడు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆయన పోషించే పాత్రల్లో తండ్రి పాత్రలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే అవి చాలా బాధ్యతతో కూడి ఉంటాయి. కొడుకు జీవితాన్ని చక్కదిద్దే విధంగా ఉంటాయి. అలాంటి పాత్రల్లో నరేష్ (Naresh) జీవించేస్తూ ఉంటాడు. సాధారణంగా నిజ జీవితంలో ఎంతో కొంత కనెక్ట్ ఉంటే తప్ప.. అలాంటి పాత్రలు అంత గొప్పగా చేయడం వీలవ్వదు. కానీ నరేష్ ఆ పాత్రలు బాగా చేస్తుంటారు.

Naresh:

మరోపక్క ఆయన ఫ్యామిలీ లైఫ్ లో అంత బాధ్యతగా ఉంటారా? అంటే దానికి సమాధానం అందరికీ తెలుసు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. నరేష్ పెళ్లిళ్ల వ్యవహారం కూడా అందరికీ తెలిసిందే. అతనికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. పవిత్రని 4వ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ ఆమె మూడో భార్య అడ్డుపడటంతో అది లీగల్ గా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం నరేష్- పవిత్ర (Pavitra Lokesh) కలిసే ఉంటున్నారు. అయినప్పటికీ మరో పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ నరేష్ కి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

ఈరోజు జరిగిన ‘సుందరాకాండ’ టీజర్ లాంచ్ లో పెళ్లిళ్ల గురించి నరేష్ కి ఓ ప్రశ్న ఎదురైంది. ‘ఇప్పటి తరం పిల్లలు పెళ్లి చేసుకోవడం మంచిదా? చేసుకోకాకపోవడం మంచిదా?’ అనేది ఓ రిపోర్టర్ ప్రశ్న. దీనికి నరేష్ స్పందిస్తూ.. ‘ఇప్పటితరం(నారా రోహిత్) (Nara Rohith) పెళ్లి వద్దు అని అనుకుంటున్నారు. ముందుతరం ఇంకోటి చేసుకుందాం అనుకుంటున్నారు. ఏదైనా ఆనందం కోసమే..’ అంటూ తన మనసులో మాటని బయటపెట్టారు నరేష్.

8 ఏళ్ళ కూతురు ఉంది.. ఈ వయసులో హీరోయిన్ గా యాక్సెప్ట్ చేస్తారా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #Sundarakanda

Also Read

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

related news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

7 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

9 hours ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

20 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version