Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘@నర్తనశాల’లో యువతని మత్తెక్కించనున్న బీచ్ సాంగ్

‘@నర్తనశాల’లో యువతని మత్తెక్కించనున్న బీచ్ సాంగ్

  • August 20, 2018 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘@నర్తనశాల’లో యువతని మత్తెక్కించనున్న బీచ్ సాంగ్

“ఛలో” తర్వాత యంగ్ హీరో నాగ శౌర్య సొంత బ్యానర్లో చేసిన మూవీ @నర్తనశాల. శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని ఈనెల 30 న రిలీజ్ కావడానికి ముస్తాబవుతోంది. యామిని భాస్కర్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అలాగే మహతి స్వర సాగర్ స్వర పరిచిన గీతాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ కిక్ ఇస్తున్నాయి. తాజాగా విడుదలయిన “పిచ్చిపిచ్చిగా న‌చ్చావురా మ‌నోహ‌రా” పాట యువతని తెగ ఆకట్టుకుంటోంది. ఇంకా ఈ సాంగ్ వెండితెరపై హీట్ పుట్టిస్తుందని మేకింగ్ షాట్స్ చెప్పకనే చెబుతున్నాయి.

నాగ‌శౌర్య బుద్దిమంతుడిలా ఉంటే అతడిని బికినీ అందాలతో రెచ్చకొడుతున్న యామిని.. కనువిందు చేస్తోంది. త‌డి బ‌ట్ట‌ల‌తో చాలా హాట్‌గా క‌నిపిస్తోంది. ధ‌ర‌మ్ తేజ్ రాసిన పాటకి లిప్సిక ఎంతో అందంగా పాడింది. మరింత అందంగా శ్రీనివాస చక్రవర్తి తెరకెక్కించారు. ఈ త‌ర‌హా పాట‌లు తీయ‌డంలో కృష్ణ‌వంశీకి ఓ స్టైల్ ఉంటుంది. ఆ శైలిని శిష్యుడు అచ్చుగుద్దిన‌ట్టు దింపేశారని సినీ విశ్లేషకులు అభినందనలు గుప్పిస్తున్నారు. “@నర్తనశాల”కి రిపీట్ ఆడియన్స్ ని రప్పించడంలో ఈ పాట ఒక కారణం అవుతుందని సినీ పండితులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shaurya's Nartanasala Movie
  • #Naga Shourya
  • #Nartanasala
  • #Nartanasala 2018 Movie
  • #Nartanasala Songs

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

6 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

10 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

11 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

19 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

20 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version