Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Nataraj Master: బిగ్‌బాస్‌ వేదికపై చిరంజీవిని పొగిడేసిన నాగ్!

Nataraj Master: బిగ్‌బాస్‌ వేదికపై చిరంజీవిని పొగిడేసిన నాగ్!

  • September 20, 2021 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nataraj Master: బిగ్‌బాస్‌ వేదికపై చిరంజీవిని పొగిడేసిన నాగ్!

‘స్టార్‌మా’కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన సందర్భంగా శనివారం రామ్‌చరణ్‌ బిగ్‌బాస్‌ కార్యక్రమానికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులతో కాసేపు ముచ్చటించారు కూడా. అప్పుడు రామ్‌చరణ్‌ గురించి నటరాజ్‌ మాస్టర్‌ ఆసక్తికర విషయం ఒకటి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండస్ట్రీ సభ్యులతో చరణ్‌ అలా ప్రవర్తిస్తాడా అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే? అది తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుక.

ఇండస్ట్రీ మొత్తం చాలా ఘనంగా జరుపుకుంది. ఇప్పటివాళ్లకు తెలియదు కానీ… ఆ రోజుల్లో టీవీలో ఆ సందడే వేరు. నటరాజ్‌ మాస్టర్‌ చెప్పింది కూడా అప్పటి విషయమే. ఆ వేడుక సందర్భంగా భోజనాలు పెట్టినప్పుడు నటరాజ్‌ మాస్టర్‌కు రామ్‌చరణ్‌ భోజనం ప్లేట్‌ సిద్ధం చేసి తెచ్చి ఇచ్చారట. ఆ విషయాన్ని శనివారం బిగ్‌బాస్‌ షోలో చెబుతూ ఆనందపడిపోయాడు నటరాజ్‌ మాస్టర్‌. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘అందులో పెద్ద విషయమేముంది మాస్టర్‌’ అంటూ నవ్వేశాడు.

అక్కడితో ఆ మాటలు ఆగిపోలేదు. నటరాజ్‌ మాస్టర్‌ చెప్పిన వెంటనే రామ్‌చరణ్‌ చాలా లైట్‌గా ‘అదేముంది మాస్టర్‌ ఎవరైనా చేయాల్సిందే’ అన్నారు. అప్పుడు నాగార్జున అందుకుంటూ… ‘సంస్కారానికి ప్రతిరూపం మా అన్నయ్య చిరంజీవి… కొడుకు’ అంటూ రామ్‌చరణ్‌ను, చిరంజీవిని ఆకాశానికెత్తాడు నాగార్జున. శనివారం మొత్తం షోలో మెగా అభిమానులకు కిక్‌ ఇచ్చే సెగ్మంట్లలో అదొక్కటి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Chiranjeevi
  • #nagarjuna

Also Read

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

related news

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

trending news

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

3 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

21 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

23 hours ago

latest news

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

56 mins ago
Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

1 hour ago
Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

2 hours ago
Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version