Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » “చిరు”ని టార్గెట్ చేసిన జాతీయ మీడియా!

“చిరు”ని టార్గెట్ చేసిన జాతీయ మీడియా!

  • June 9, 2016 / 06:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“చిరు”ని టార్గెట్ చేసిన జాతీయ మీడియా!

టాలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి అనుకోకుండా పాలిటిక్స్ వైపు అడుగులు వేశారు. అయితే అది పెద్దగా కలసి రాకపోవడంతో మళ్లీ చివరకు టాలీవుడ్ కె పరిమితం కావాల్సి వచ్చింది. అయితే దాదాపుగా రెండు ఏళ్ల నుంచి చిరు 150వ సినిమా విషయంలో రోజుకోక న్యూస్ బయటకు వస్తూ ఉంది..

కానీ ఇప్పటికి ఒక్క విషయం కూడా ఫైనల్ కాలేదు….అదే క్రమంలో…ఇంకా షూటింగ్ కూడ ప్రారంభం కాకుండానే చిరంజీవి 150వ  సినిమా వార్తల పై ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఆశక్తికర కధనాలు ప్రసారం చేయడం….టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. విషయం ఏమిటంటే…ఈ సినిమాపై ఆసక్తి పెంచేందుకే మెగా కాంపౌండ్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అని అందులో భాగంగానే.. ఈ సినిమా షూటింగ్ కోసం  ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి  దర్శకత్వంలో ఒక జైలు సెట్ వేసి ఆ జైలు నుండి చిరంజీవి పారిపోయే యాక్షన్ సీన్స్ చాలా భారీ స్థాయిలో తీయబోతున్న విషయాన్ని ఆ ప్రముఖ జాతీయ ఛానల్ ప్రముఖ వార్తగా ప్రసారం చేసింది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే….సహజంగా తెలుగు సినిమాల వార్తలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనీ జాతీయ మీడియా…  గతంలో ఒక్క  ‘బాహుబలి’ కి తప్ప మరే సినిమా పై  ఇంతగా ప్రచారం చెయ్యలేదు…. అయితే చిరంజీవి 150వ  సినిమా విశేషాలను ఆ మీడియా సంస్థ మటుకు ఒక ప్రముఖ న్యూస్ గా ప్రసారం చేసింది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ  దీపికా పదుకొనే ను హీరోయిన్ గా పెట్టాలి అన్న చరణ్ మాస్టర్ ప్లాన్ సగావుగా ముందుకు సాగడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా…మొత్తానికి సినిమా మొదలవకుండా.. చిరు…సెంట్రల్ లెవెల్ లో చక్రం తిప్పుకున్నాడు అని ఫ్యాన్స్ యమ హ్యాపీ అయిపోతున్నారు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mega 150
  • #Ram Charan
  • #VV Vinayak

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

22 mins ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

16 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

18 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

19 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 day ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

52 seconds ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

16 mins ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

38 mins ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

19 hours ago
Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version