Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘జాతిరత్నాలు’ హీరోకి భారీ అడ్వాన్స్!

‘జాతిరత్నాలు’ హీరోకి భారీ అడ్వాన్స్!

  • March 23, 2021 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జాతిరత్నాలు’ హీరోకి భారీ అడ్వాన్స్!

సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు రావాలంటే.. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఎవరు ఎప్పుడు స్టార్లుగా మారుతారో కూడా తెలియదు. ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్లు అయిపోయిన వాళ్లు ఉన్నారు. ఇప్పుడు హీరో నవీన్ శెట్టి కూడా ఈ స్టార్ ఇమేజ్ అందుకోవడానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టిన నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస’ సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు.

రీసెంట్ గా విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాలో నవీన్ తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను బాగా అలరించాడు. ఆయన కామెడీ టైమింగ్ కి స్టార్ హీరోలకు కూడా ఫిదా అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టి కూడా నవీన్ పై పడింది. వరుస సినిమాల్లో అతడికి నటించే ఛాన్స్ వస్తోంది. నవీన్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్లు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో హారిక హాసిని సంస్థ నవీన్ కి భారీ అడ్వాన్స్ ఇచ్చినట్లు టాక్.

దర్శకుడు, కథ తెలికపోయినా.. ఈ సినిమా కోసం నవీన్ కి రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అడ్వాన్స్ గా రూ.2. కోట్లు.. సినిమా పూర్తయిన తరువాత మరో రూ.2.5 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ముందే యూవీలో పని చేయడానికి నవీన్ ఓకే చెప్పాడు. ఇందులో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. ‘జాతిరత్నాలు’ సినిమాకి ముందే ఈ సినిమా ఓకే చేసినప్పటికీ.. రెమ్యునరేషన్ మాత్రం భారీగానే ఇస్తున్నట్లు తెలుస్తోంది!

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie
  • #Jathi Ratnalu Movie Review
  • #Jathi Ratnalu Review
  • #keerthy suresh

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

3 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

3 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

7 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

10 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

23 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

8 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version