Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి అన్ని సినిమాలు రిజెక్ట్ చేశారా..?

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి అన్ని సినిమాలు రిజెక్ట్ చేశారా..?

  • April 16, 2021 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి అన్ని సినిమాలు రిజెక్ట్ చేశారా..?

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు నవీన్ పోలిశెట్టి మార్కెట్ ను పెంచుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపును సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టికి భారీగా ఆఫర్లు వస్తున్నాయి. కొంతమంది నిర్మాతలు నవీన్ పోలిశెట్టికి రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నా నవీన్ మాత్రం కథ నచ్చకపోతే సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి ఇప్పటివరకు ఏకంగా 20కు పైగా సినిమా కథలను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఒకరు,

టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు తమ బ్యానర్ లో నటించాలని నవీన్ పోలిశెట్టికి ఆఫర్లు ఇచ్చారని నవీన్ మాత్రం ఆచుతూచి సినిమాలను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రమే ఓకే చెప్పాలని నవీన్ పోలిశెట్టి భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి స్టార్ హీరోయిన్ అనుష్కతో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి 20 ఏళ్ల యువకుడిగా, అనుష్క 40 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ పాత్రలో నటిస్తున్నారు.

నవీన్ అనుష్కతో ప్రేమలో పడతారని ఈ సినిమా కథ, కథనం ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి డబ్బుకు ఆశపడకుండా తనకు గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలనే ఎంపిక చేసుకుంటూ ఉండటంపై అతని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naveen Polishetty
  • #Hero Naveen Polishetty
  • #Jathi Rantanalu
  • #Naveen
  • #Naveen Polishetty

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 hour ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 hour ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

2 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

24 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version