Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రెండు హిట్లు పడితే నవీన్ రేంజ్ మారిపోతుందా..?

రెండు హిట్లు పడితే నవీన్ రేంజ్ మారిపోతుందా..?

  • March 14, 2021 / 09:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండు హిట్లు పడితే నవీన్ రేంజ్ మారిపోతుందా..?

కెరీర్ మొదట్లో చిన్న సినిమాల్లో నటించిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా కెరీర్ ను ను మొదలుపెట్టి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు నటుడిగా విజయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ కు యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచడంతో పాటు మిడిల్ రేంజ్ హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టింది.

గీతా గోవిందం, ట్యాక్సీవాలా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కావడంతో పాటు నటుడిగా విజయ్ దేవరకొండ రేంజ్ ను పెంచాయి. అయితే మరో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండలా విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టిని మరో విజయ్ దేవరకొండ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ సాధించిన నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

జాతిరత్నాలు సినిమాలో అన్ని ఎమోషన్స్ ను అద్భుతంగా పండించి ఆ సినిమా సక్సెస్ కు నవీన్ పోలిశెట్టి ప్రధాన కారణమయ్యారు. నవీన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా హిట్టైతే మాత్రం నవీన్ సులువుగా విజయ్ దేవరకొండ రేంజ్ ను అందుకోగలుగుతారని చెప్పవచ్చు. జాతిరత్నాలు సినిమా నవీన్ వన్ మ్యాన్ షో అంటూ నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్న కామెంట్లు నవీన్ కెరీర్ కు ప్లస్ అవుతున్నాయి. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తున్న నవీన్ పోలిశెట్టి అనుష్క తరువాత సినిమాలో హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie
  • #Jathi Ratnalu Movie Review
  • #Jathi Ratnalu Review
  • #keerthy suresh

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 hour ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

3 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

21 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

5 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

6 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

7 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version