Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Chiranjeevi: బాబీ సినిమా ప్లానింగ్‌… మెగాస్టార్‌తో నవాజుద్దీన్‌!

Chiranjeevi: బాబీ సినిమా ప్లానింగ్‌… మెగాస్టార్‌తో నవాజుద్దీన్‌!

  • July 1, 2021 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: బాబీ సినిమా ప్లానింగ్‌… మెగాస్టార్‌తో నవాజుద్దీన్‌!

మెగాస్టార్‌ చిరంజీవి లైన్‌ గురించి అందరికీ తెలిసిందే. వరుసగా నాలుగు సినిమాల కోసం బ్యాక్‌డ్రాప్‌ సిద్ధం చేసుకున్నారు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి తన లైనప్‌లో చిన్నపాటి మార్పు చేశారని తెలుస్తోంది. దాని ప్రకారం నాలుగో సినిమా కాస్త మూడో సినిమాగా మారుతోందట. అవును ముందుగా వేసుకున్న నెంబరింగ్‌ ప్రకారం నాలుగులో ఉన్న బాబీ సినిమా… మూడులోకి వస్తుందట. చిరంజీవి చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్న విషయం తెలిసిందే.

‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవ్వగా… త్వరలో ‘లూసిఫర్‌’ రీమేక్‌ మొదలవుతుంది. దీని తర్వాత మెహర్‌ రమేశ్‌ ‘వేదాళం’ రీమేక్‌, బాబీ – మైత్రి మూవీ మేకర్స్‌ సినిమా ఉన్నాయి. అయితే ‘వేదాళం’ రీమేక్‌ కంటే ముందే బాబీ సినిమా మొదలవుతుందని తాజా టాక్‌. వరుసగా రెండు రీమేక్‌లు వస్తే బాగుండదు అనో, ఇంకేదో కారణమో కానీ… మెహర్‌ రమేశ్‌ నెంబరు 4కి వెళ్లిపోయిందట. ఈ పుకార్లకు తగ్గట్టుగానే బాబీ తన కథకు తుది మెరుగులు దిద్దుతున్నారట.

మరోవైపు కాస్టింగ్‌ విషయంలోనూ పనులు మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగానే హీరోయిన్‌గా సోనాక్షీ సిన్హాను ఓకే చేయించుకునే పనిలో ఉన్నారట. మరోవైపు మరో కీలక పాత్ర కోసం నవాజుద్దీన్‌ సిద్ధిఖీని సంప్రదించారట. అయితే ఆయన నుండి ఏం సమాధానం వచ్చిందనేది తెలియడం లేదు. ఒకవేళ ఈ టాక్స్‌ ఓకే అయితే.. కాంబినేషన్‌ సూపర్‌ ఉంటుంది అసలు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Bobby
  • #Megastar Chiranjeevi
  • #Mythri Movie Makers banner
  • #Nawazuddin siddiqui

Also Read

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

related news

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Mega 157: అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

trending news

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

38 mins ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

9 hours ago
Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

20 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 days ago

latest news

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

44 mins ago
Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

59 mins ago
Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

1 hour ago
Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 day ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version