Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » రహస్య వివాహం గురించి వెల్లడించనున్న నయనతార

రహస్య వివాహం గురించి వెల్లడించనున్న నయనతార

  • January 12, 2017 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రహస్య వివాహం గురించి వెల్లడించనున్న నయనతార

దక్షిణాది చిత్రపరిశ్రమలో నయనతారకి మంచి ఫాలోయింగ్ ఉంది. అత్యధిక పారితోషికం అందుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఈ భామకు పెళ్లి అయి కాపురం కూడా చేస్తోందని కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. శింబు, ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపిన నయన, ఆ అఫైర్స్ నేర్పించిన పాఠాలతో తాజా ప్రేమ  సంగతిని  ఇప్పటివరకు దాచిపెట్టినట్లు తమిళ పత్రికలు కథనాల్ని ప్రచురించాయి. యువ రచయిత విఘ్నేశ్ ని ప్రేమించి, పెళ్లిచేసుకుందని స్పష్టం చేస్తున్నాయి. చెన్నై లోని ఎగ్మూర్ లో ఒక ఖరీదైన అపార్టుమెంట్లో ఫ్లాట్ కొని అందులో ఉంటున్నారని వెల్లడించాయి.

దీనిని నయన వైపు వ్యక్తులు ఖండించడం లేదు. పైగా భర్త సంగతిని త్వరలోనే అందరికీ ఆమె వివరించనుందని తెలిపాయి.  నయన తార తాజా చిత్రం ‘డోరా’ లో విఘ్నేశ్ శివన్ ఓ పాటని రాశారు. ఆ పాటని ఈనెల సంక్రాంతికి  రిలీజ్ చేయనున్నారు. ఈ పాటల రిలీజ్ వేడుకలో తన పెళ్లి సంగతిని నయన మీడియాకు వెల్లడించనున్నట్లు సమాచారం. ఇందుకోసం టాలీవుడ్, కోలీవుడ్ జనాలు ఎదురుచూస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayantara
  • #Director Vignesh Sivan
  • #Prabhudeva
  • #simbhu

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Tollywood : నువ్వు హీరో ఏంట్రా అని అన్నారట.. కట్ చేస్తే హీరోగా 36వ సినిమా.. ఎవరా హీరో ? ఏంటా సంగతి ?

Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

20 mins ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 hour ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

4 hours ago

latest news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

3 hours ago
The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

14 hours ago
Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

21 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version