నయన్ ప్రియుడు విగ్నేష్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

తమిళ్ తో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయనతార..నిన్న తన 36వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె సన్నిహితులు, అభిమానులు మరియు మరికొంత మంది సినీ సెలబ్రిటీలు ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు చేశారు. ఈ క్రమంలో .. నయన్ ప్రియుడు మొదటి పోస్టుని వెయ్యడం విశేషం. లాస్ ఏంజెల్స్ లోని సాంటా మోనికా పీర్ వద్ద నయనతార నిల‌బ‌డి ఉన్న ఫొటోల‌ను తన ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసి..

‘పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు బంగారం. అదే స్ఫూర్తి, శ్ర‌ద్ధ‌, నిజాయితీతో నువ్వు ముందుకు సాగాలి.ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోవాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్ పెట్టాడు. అటు తరువాత సాయంత్రం.. నయన్ పుట్టినరోజు వేడుకలను ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.అందుకు సంబంధించిన ఫోటోలను కూడా విగ్నేష్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసాడు. కాగా ఈ సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్టు కూడా ఆ పోస్టులో పేర్కొన్నాడు విగ్నేష్.

ఇదిలా ఉండగా.. నయన్ లేటెస్ట్ మూవీ ‘నెట్రికన్’ టీజర్ ను కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసాడు విగ్నేష్. ఈ చిత్రాన్ని అతనే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

1

2

3

4

5

6

7

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

 

More….

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus