Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » చిరంజీవి, బాలకృష్ణలకు కండిషన్లు పెట్టిన నయనతార

చిరంజీవి, బాలకృష్ణలకు కండిషన్లు పెట్టిన నయనతార

  • August 2, 2017 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి, బాలకృష్ణలకు కండిషన్లు పెట్టిన నయనతార

కేరళ కుట్టి నయనతారకు ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఉంది. దక్షిణాది అన్ని భాషల్లో ఆమె నటించిన చిత్రాలకు ఆదరణ ఉండడంతో నయనతార ఆడింది ఆటగా, పాడిందే పాటగా ఉంది. కొన్ని రోజుల క్రితం డీటీహెచ్ సర్వీస్ వ్యాపార ప్రకటనలో నటించింది. ఆ వ్యాపార ప్రకటన నిడివి 50 సెకన్లు మాత్రమే. ఈ యాడ్ కోసం కేవలం రెండురోజులు మాత్రమే షూటింగ్‌కు వెళ్ళింది. అయితే ఆమె తీసుకొన్న రెమ్యునరేషన్ 5 కోట్లు అంట. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది నిజమని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు తన డేట్స్ కావాలని అడిగేవారికోసం ఈ రెమ్యునరేషన్ చూపించి, తర్వాత మాట్లాడమని చెబుతుందంట.

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’, బాలకృష్ణ కె.ఎస్ రవికుమార్ ల సినిమా రెడ్డిగారు ఈ రెండింటిలోను నయన తారను హీరోయిన్ గా ఎంపిక  చేయాలనీ ప్రయత్నించారు. స్టార్ హీరోలు అని కూడా చూడకుండా 5  కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. దీంతో షాక్ తినడం ఆ చిత్ర బృందం వంతయింది. పైగా ప్రమోషన్లలో పాల్గొనాలంటే రోజుకు 30 లక్షలు సమర్పించుకోవాలని కండిషన్ పెట్టిందని సమాచారం. ఇన్ని షరతులు పెట్టినా ఆమెవైపే నిర్మాతలు ఉండడం కొసమెరుపు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayantara
  • #balayya
  • #Balayya Babu
  • #Chiru
  • #chiru151

Also Read

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

related news

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

trending news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

38 mins ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

4 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

18 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

19 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

20 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

23 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

1 day ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version