Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

  • March 9, 2026 / 04:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

బాలీవుడ్ కండల వీరుడు, ‘భాయ్ జాన్’ అయినటువంటి సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

Salman Khan

దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ… అల్మోస్ట్ ఈ ప్రాజెక్టు ఫిక్స్ అనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది.’మహర్షి’ తర్వాత 3 ఏళ్ళకి విజయ్ తో ‘వారసుడు’ చేశాడు వంశీ పైడిపల్లి.

dil raju - salman khan - nayanathara

‘వారసుడు’ రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తైనా.. ఇంకా మరో సినిమా చేసింది లేదు.వంశీతో వచ్చిన ఇబ్బందే ఇది. స్టార్ హీరో అందుబాటులో లేకపోతే అతను ఏ సినిమా చేయడు. సినిమా చేయకుండా ఖాళీగా అయినా కూర్చుంటాడు కానీ.. కనీసం మీడియం రేంజ్ సినిమాలు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. వంశీ ఎంపిక చేసుకునే కథలు అన్నీ పెద్ద స్పాన్ తో కూడుకున్నవే. అందుకే అతని కథలకి స్టార్ హీరోలు అవసరం అని ఫిక్స్ అవుతాడు.

ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టు తెలుస్తుంది. హీరోయిన్ ఎంపిక కూడా అల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది అనే చర్చ మొదలైడ్ని. అందుతున్న సమాచారం.. ఈ కాంబోలో రూపొందే సినిమాలో హీరోయిన్‌గా నయనతార ఎంపికైందట. ‘జవాన్’ తో నయన్ కి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. పైగా సీనియర్ హీరోల సరసన నయనతార పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సల్మాన్ ఖాన్ కి ఉన్న మాస్ ఇమేజ్ కి నయన్ కనుక యాడ్ అయితే బ్లాక్ బస్టర్ కాంబో సెట్ అయినట్టే అని చెప్పాలి.

‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Maharshi
  • #Salman Khan
  • #Tollywood
  • #Varasudu

Also Read

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

related news

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

trending news

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

6 mins ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

20 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

20 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

3 mins ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

3 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

1 day ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version