Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

  • March 9, 2026 / 03:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’
మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) ఇప్పుడు ఓ స్టార్ హీరో. కానీ కెరీర్ ప్రారంభంలో అతను ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. రవితేజకి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు.

Ravi Teja 

పూరీ జగన్నాథ్, రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీ వంటి అగ్ర దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. లైట్ మెన్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా రవితేజ చాలా కష్టపడ్డాడు. ఆ టైంలో ఎన్నో అవమానాలు కూడా అనుభవించాడు.
ravi teja - kona venkat
కానీ ఇప్పటివరకు ఏనాడూ వాటి గురించి రవితేజ ప్రస్తావించింది లేదు. రవితేజ ఆటిట్యూడ్ అలాంటిది. చాలా మంది కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఏదో ఒక సందర్భంలో మాట్లాడటం జరిగింది. కానీ రవితేజ ఎప్పుడూ అలా చెప్పింది లేదు.
అయితే ఇటీవల ఓ సందర్భంలో స్టార్ రైటర్ కోన వెంకట్ రవితేజని కెరీర్ ప్రారంభంలో ఓ నిర్మాత దారుణంగా అవమాననించాడు అంటూ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. కోన వెంకట్ మాట్లాడుతూ… “రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు తిండి తింటుంటే దానికి కూడా నిరాకరించాడు ఒక ప్రొడ్యూసర్.’అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గర ఎందుకు కూర్చోబెడతారని?’ విమర్శించాడు.
కట్ చేస్తే…’అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ షూటింగ్ టైంలో రవితేజ క్యార్ వ్యాన్ బయట తిరుగుతున్నాడు ఆ ప్రొడ్యూసర్. రవితేజ అపాయింట్మెంట్ కోసం అని..! నేను రవితేజకి చెప్పా.. ‘పొరపాటున కూడా అతనికి డేట్స్ ఇవ్వొద్దు’ అని…! అందుకు రవితేజ.. ‘లేదు. అతనికి డేట్స్ ఇచ్చి, అతని బ్యానర్లో సినిమా చేయడమే నా నిజమైన సక్సెస్’ అని అన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు.
రవితేజ గ్రాటిట్యూడ్ ఎలాంటిదో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఎగ్జామ్పుల్ ఏముంటుంది. అలాంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టే.. రవితేజ స్టార్ అయ్యాడు.

మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Nanna O Tamil Ammayi
  • #kona venkat
  • #Ravi teja
  • #Tollywood
  • #Tollywood news

Also Read

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

related news

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

trending news

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

10 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

11 hours ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

11 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

11 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

12 hours ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

13 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

15 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version