Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తన బిజీ షెడ్యూల్లో సైరా నరసింహారెడ్డికి డేట్స్ కేటాయించింది

తన బిజీ షెడ్యూల్లో సైరా నరసింహారెడ్డికి డేట్స్ కేటాయించింది

  • November 15, 2018 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన బిజీ షెడ్యూల్లో సైరా నరసింహారెడ్డికి డేట్స్ కేటాయించింది

చిరంజీవి ఒక పది నిమిషాల టైమ్ ఇస్తే చాలు జన్మ ధన్యం అనుకొనే దర్శకులు, రైటర్స్ కోకొల్లలు. ఇండస్ట్రీలో ఎంతటి టాప్ హీరో అయినా ఆయన ముందు చిన్నోడే. అలాంటి మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ నయనతార టైమ్ ఇవ్వడం ఏంటి? అనుకుంటున్నారా. మీరు చదువుతోంది నిజమే. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ బిజీయస్ట్ హీరోయిన్ అయిన నయనతార మెగాస్టార్ సరసన “సైరా నరసింహా రెడ్డి” చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా అనుకొన్న ప్రకారం మొదలవ్వకపోవడంతో ముందు ప్లాన్ చేసుకొన్న షెడ్యూల్స్ అన్నీ మారిపోయాయి. పరాయి భాషా నటులు కూడా ఉన్నప్పటికీ.. వాళ్లందరి డేట్స్ ను మ్యానేజ్ చేసిన సైరా బృందం ఒక్క నయనతార డేట్స్ ను మాత్రం ఎడ్జెస్ట్ చేయలేకపోయింది.

అందుకు కారణం లేకపోలేదు.. ప్రస్తుతం మన సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ మాత్రమే కాదు మోస్ట్ వాంటెడ్ కూడా. అందులోనూ నయనతార ఈమధ్యకాలంలో తన ప్రియుడితో ట్రిప్పులకి కాస్త ఎక్కువ సమయం వెచ్చిస్తుండడంతో ఆమె డేట్స్ ను ఎడ్జెస్ట్ చేయడం చాలా కష్టమైపోయింది. ఎట్టకేలకు కష్టపడి నయనతార నుంచి ఒక మూడు రోజుల డేట్స్ మాత్రం సంపాదించారట. ఆ మూడు రోజుల్లోనే నయనతార టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసేందుకు సైరా బృందం చాలా ఇబ్బందులు పడుతోంది. కానీ.. చిరంజీవి లాంటి మెగాస్టార్ కూడా నయనతార డేట్స్ ను బట్టి తన షెడ్యూల్ ను ఎడ్జెస్ట్ చేసుకోవడం అనేది అభినందనీయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Nayanatara
  • #Sye Raa Narasimha Reddy
  • #Sye Raa Narasimha Reddy Movie

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

20 mins ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

1 hour ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

2 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

3 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version