Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nayanthara: కొత్త వాచీతో మెరిసిపోతున్న నయనతార.. ధర తెలిస్తే షాకే!

Nayanthara: కొత్త వాచీతో మెరిసిపోతున్న నయనతార.. ధర తెలిస్తే షాకే!

  • April 16, 2024 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: కొత్త వాచీతో మెరిసిపోతున్న నయనతార.. ధర తెలిస్తే షాకే!

సినిమా జనాలకు వాచీలు అంటే ఏదో ఫాంటసీ ఉంటుంది. ఖరీదైన వాచీలు పెట్టుకుని మురిసిపోతుంటారు. వాటి ధరలు తెలిశాక అభిమానులు, ప్రేక్షకులు నోళ్లు వెళ్లబెట్టేస్తుంటారు. మొన్నీ మధ్య ఓ సినిమా ఫంక్షన్‌కు వచ్చిన తారక్‌ చేతి వాచీ ధర తెలిసి జనాలు షాక్‌ అయ్యారు. ఇప్పుడు ఆ షాక్‌ అవ్వడం నయనతార ఫ్యాన్స్‌కి జరిగింది. ఎందుకంటే ఆమె చేతికి పెట్టుకున్న రిస్ట్‌ వాచీ ధర అంత ఉంది మరి. ఆ రేటు తెలిశాక షాక్‌ అవ్వడం పక్కన పెడితే.. ‘సూపర్‌స్టార్‌ హీరోయిన్‌ ఫర్‌ ఏ రీజన్‌’ అంటూ ఆమె ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు.

నయనతార (Nayanthara) ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. తమిళంలోనే కాకుండా హిందీకి వెళ్లి మరీ బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకుని వచ్చింది మరి. సినిమాలు చేస్తూనే వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టింది. దీంతో ప్రైవేట్ జెట్ విమానాల నుండి ఖరీదైన బంగ్లాలు, కార్లు కొనుగోలు చేస్తూ రిచ్ లేడీగా మారిపోయింది. తమిళ కొత్త సంవత్సరం వేడుకలను భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) పిల్లలు ఉయిర్, ఉలగంతో కలసి నయనతార జరుపుకుంది. ఈ క్రమంలో ఆమె చేతికి ఉన్న వాచీ మీద అందరి దృష్టి పడింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

నిజానికా ఆ ఫోటోలో లగ్జరీ వస్తువులు చాలానే ఉన్నాయి. దుస్తుల నుండి బ్యాగ్ వరకు అన్నీ విలాసవంతమైనవే. అయితే వాచీ చాలా స్పెషల్‌. ఎందుకంటే ఆమె ధరించిన వాచీ రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ బ్రాండ్. లగజరీ వాచీలు అమ్మె వెబ్‌ సైట్‌ ప్రకారం నయనతార పెట్టుకున్న రోలెక్స్ వాచ్ ధర గరిష్ఠంగా 38 వేల డాలర్లు ఉంటుంది. అంటే మన కరెన్సీలో అర కోటి రూపాయలు పైమాటే. అయితే మోడల్‌ బట్టి ధరలో మార్పు ఉంటుంది.

ఇదే కాదు… నయనతారకు విఘ్నేష్ శివన్ కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చాడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా రూ.2.7 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ కారు అందజేశాడు. ఇదంతా చూస్తుంటే స్టార్‌ హీరోల రేంజిలో నయనతార లైఫ్‌ జరుగుతోంది అని చెప్పొచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara
  • #Vignesh Shivan

Also Read

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

3 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

24 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

4 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

20 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

21 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version