Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మహేష్ బాబు మూవీ రూమర్లపై స్పందించిన డైరక్టర్

మహేష్ బాబు మూవీ రూమర్లపై స్పందించిన డైరక్టర్

  • September 16, 2016 / 09:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబు మూవీ రూమర్లపై స్పందించిన డైరక్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పై వస్తున్న రూమర్లపై డైరక్టర్ మురుగ దాస్ స్పందించారు. వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో  ప్రిన్స్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు నయనతార కూడా  నటిస్తోందని వార్త కొన్ని రోజులుగా చక్కర్లు కొట్టాయి. ఆ చిత్ర బృందం నుంచి ఎటువంటి ఖండన రాకపోవడంతో అందరు నిజమని భావించారు. అయితే ఆ వార్తలో నిజం లేదని మురుగ దాస్ స్పష్టం చేశారు.

ఈ రోజు ట్విట్టర్ వేదికగా అసలు విషయాన్నీ చెప్పారు. ” మహేష్ సార్ తో నటించే ఒకే ఒక కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే. ఇంకెవరిని తీసుకోలేదు” అని ట్వీట్ చేశారు. దీంతో మహేష్, నయనతారల కాంబినేషన్ పై వస్తున్న రూమర్లకు ఫులుస్టాప్ పడింది. ఎం.వి. ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా 80 కోట్ల బడ్జెక్ట్ తో తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ దీపావళికి రిలీజ్ కానుంది.

Rakulpreet is the only female lead in my film with Mahesh sir

— A.R.Murugadoss (@ARMurugadoss) September 16, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #mahesh
  • #Nayanthara
  • #Surya
  • #Vignesh Sivan

Also Read

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

related news

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

trending news

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

2 mins ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

21 mins ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

49 mins ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

3 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

3 hours ago

latest news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

6 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version