Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Nayanthara, Samantha: క్రేజీ ప్రాజెక్ట్ కి బ్రేక్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

Nayanthara, Samantha: క్రేజీ ప్రాజెక్ట్ కి బ్రేక్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

  • May 11, 2021 / 09:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara, Samantha: క్రేజీ ప్రాజెక్ట్ కి బ్రేక్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

విజయ్ సేతుపతి హీరోగా.. సమంత, నయనతార హీరోయిన్లుగా గతేడాది ఓ సినిమా మొదలైంది. అదే ‘కాతు వాకుల రెండు కాదల్’. ఈ సినిమాను నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా.. నయన్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే సినిమాపై బజ్ ఓ రేంజ్ లో వచ్చింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కావడం.. పైగా విజయ్, సామ్, నయన్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.

గతేడాది సినిమా ప్రకటించిన తరువాత లాక్ డౌన్ వచ్చింది. ఈ ఏడాది హైదరాబాద్ లో షూటింగ్ చేశారు. నెల రోజుల పాటు షూటింగ్ జరిపిన తరువాత ఇప్పుడు మళ్లీ వాయిదా వేయాల్సిన పరిస్థితి. మరోపక్క విజయ్ సేతుపతి తమిళంలో వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. వీటితో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతని డేట్స్ దొరకాలంటే కష్టం అవుతుంది. అందుకే ఈ సినిమాకు పక్కన పెట్టబోతున్నారనే వార్తలు కోలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి.

కానీ దర్శకుడు విఘ్నేష్ మాత్రం అలాంటి ఆలోచన లేదని అంటున్నాడు. నిర్మాతగా నయన్ సొంత సినిమా కాబట్టి ఆగిపోయే ప్రసక్తే లేదని అంటున్నాడు. సినిమా ఆలస్యమవుతుందేమో కానీ ఆగిపోదని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తారేమో చూడాలి!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaathu Vaakula Rendu Kaadhal
  • #Nayanatara
  • #Samantha
  • #Vijay Sethupathi

Also Read

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

5 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

2 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

9 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

22 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

36 mins ago
Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

1 hour ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version