Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nayanthara, Vignesh: ఒకరికొకరు ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసుకున్న నయన్ విఘ్నేష్.. ఆ కామెంట్లతో?

Nayanthara, Vignesh: ఒకరికొకరు ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసుకున్న నయన్ విఘ్నేష్.. ఆ కామెంట్లతో?

  • February 15, 2024 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara, Vignesh: ఒకరికొకరు ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసుకున్న నయన్ విఘ్నేష్.. ఆ కామెంట్లతో?

నయనతార విఘ్నేష్ శివన్ లకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. నయనతార ఒక్కో సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో నయనతార పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా నయన్ విఘ్నేష్ ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకున్నారు. నయనతార తన పోస్ట్ లో పిల్లల ఫోటోలను షేర్ చేయడంతో పాటు పిల్లలు నా వాలంటైన్స్ డేని మరింత అందంగా చేసినందుకు ధన్యవాదాలు అని ఆమె చెప్పుకొచ్చారు.

తన భర్తను తెలియనంతగా ప్రేమిస్తున్నానని చెప్పలేనంతగా ప్రేమిస్తున్నానని నయన్ తెలిపారు. నా ప్రేమను రోజూ చూపిస్తున్నానని అనుకుంటున్నానని నయనతార చెప్పుకొచ్చారు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలని 10 సంవత్సరాల స్వచ్చమైన ప్రేమకు శుభాకాంక్షలని ఆమె తెలిపారు. విఘ్నేష్ శివన్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ముసలితనంలోనే కాదని రాబోయే జన్మలో కూడా మరెన్నో అందమైన క్షణాలను పంచుకోవాలని చెప్పుకొచ్చారు.

లవ్ యూ సో మచ్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. నయన్, విఘ్నేష్ ప్రేమను వెల్లడించిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని విఘ్నేష్ శివన్ కు ఈ ఏడాది భారీ సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నయన్ విఘ్నేష్ శివన్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఆ సినిమాలు అంచనాలను మించి విజయం సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో నయనతార (Nayanthara) కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. వివాదాస్పద సినిమాలకు నయనతార దూరంగా ఉంటే బెటర్ అని ఆమె అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నయనతార కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

9 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

11 hours ago

latest news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

24 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version