Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Veera Simha Reddy: సంక్రాంతి బరిలో నట ‘సింహం’..‘వీర సింహా రెడ్డి’ గా బాలయ్య.!

Veera Simha Reddy: సంక్రాంతి బరిలో నట ‘సింహం’..‘వీర సింహా రెడ్డి’ గా బాలయ్య.!

  • October 21, 2022 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Veera Simha Reddy: సంక్రాంతి బరిలో నట ‘సింహం’..‘వీర సింహా రెడ్డి’ గా బాలయ్య.!

నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానుల ఎదురు చూపులకు తెర పడింది.. గతకొద్ది రోజులుగా కళ్లు కాయలు కాసేలా వాళ్లు NBK107 అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు నటసింహా హంట్ బిగిన్ అయ్యింది. బాలయ్య బాబు, గోపిచంద్ మలినేని కాంబోలో వస్తున్న ఈ పక్కా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్ లాంఛ్ ఈవెంట్ కి కర్నూలు కొండారెడ్డి బురుజు వేదికైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మూవీ టైటిల్ లాంఛ్ కార్యక్రమం ఇక్కడ జరగడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం.

‘అఖండ’ బ్లాక్ బస్టర్ తో మాంచి ఊపు మీదున్న బాలయ్య, ‘క్రాక్’ తో ట్రాక్ లోకి వచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ కి కొతంకాలంగా ‘జై బాలయ్య’, ‘రెడ్డి గారు’, ‘వీర సింహా రెడ్డి’ టైటిల్స్ ఫిక్స్ చేశారు. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్’’ అనే సాలిడ్ ట్యాగ్ లైన్ కూడా పెట్టి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు.

నటసింహానికి సంక్రాంతి సింహంగా పేరుంది. బాలయ్య కెరీర్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ.. 2023 సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ గా బాలయ్య సింహ గర్జన స్టార్ట్ కానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ టీజర్ ట్రెండ్ అవుతున్నాయి. బాలయ్య కూడా సంక్రాంతి బరిలోనే దిగుతుండడంతో ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి నెలకొంటుందోననే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.

‘వీర సింహా రెడ్డి’ టైటిల్ కి నందమూరి ఫ్యాన్స్, సెలబ్రిటీల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘సమరసింహా రెడ్డి’ రోజుల్ని ఈ చిత్రం మళ్లీ గుర్తు చేస్తుందని చెప్పి నిర్మాత అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, లాల్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు.

My LOVE for GOD OF MASSES ❤️‍🔥

Presenting,
NATASIMHAM #NandamuriBalakrishna in & as ‘VEERA SIMHA REDDY’ ❤️‍🔥

సంక్రాంతికి కలుద్దాం! 🔥#VeeraSimhaReddy#వీరసింహారెడ్డి
💥💥💥#NBK107 @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/8r9h90jag0

— Gopichandh Malineni (@megopichand) October 21, 2022

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Gopichand malineni
  • #Shruti Haasan
  • #Veera Simha Reddy

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Gopichand Malineni: ‘బాడీ గార్డ్’ ‘విన్నర్’ నాకు గొప్ప పాఠాలు నేర్పాయి : గోపీచంద్ మలినేని!

Gopichand Malineni: ‘బాడీ గార్డ్’ ‘విన్నర్’ నాకు గొప్ప పాఠాలు నేర్పాయి : గోపీచంద్ మలినేని!

మరోసారి ఎన్టీఆర్ -శృతి హాసన్ కాంబో?

మరోసారి ఎన్టీఆర్ -శృతి హాసన్ కాంబో?

Gopichand Malineni: ‘జాట్’ అన్ని కోట్లు నష్టపోయినట్టేనా..!

Gopichand Malineni: ‘జాట్’ అన్ని కోట్లు నష్టపోయినట్టేనా..!

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

14 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

14 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

16 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

5 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

8 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

9 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

9 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version