Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

  • February 5, 2026 / 03:41 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో మాస్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.’NBK111′(NBK 111) వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అందుకు ప్రధాన కారణం బడ్జెట్ కోతలే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా అనుకున్న స్క్రిప్ట్ అయితే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో ఉంది.

NBK111

దానికి పేపర్ పైనే నెంబర్ భారీగా కనబడినట్టు చెప్పుకున్నారు. దీంతో ఆ సబ్జెక్టును పక్కన పెట్టి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయాలని డిసైడ్ అయ్యారు.

nbk 111

అందుతున్న సమాచారం ప్రకారం… మార్చి 6 నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట.హీరోయిన్ విషయంలో కూడా చర్చలు జరుగుతున్నారు. నయనతారని ఫిక్స్ అనుకున్నారు. ఆమెతో చర్చలు ఇంకా జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.హీరో బాలకృష్ణ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించారట. షూటింగ్ మొదలైతే గ్యాప్ లేకుండా బ్యాక్-టు-బ్యాక్ షెడ్యూల్స్‌తో పూర్తిచేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవుతుంది. మేకర్స్ కూడా ఆ టైమ్..కే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యి అనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నారట.ఎస్.ఎస్. థమన్ ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. అలాగే ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండబోతుంది అని టాక్. ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్న వెంకట్ సతీష్ కిలారు ఈ ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.

3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Gopichand malineni
  • #nbk 111
  • #Tollywood

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

1 hour ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

1 hour ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

10 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

23 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

24 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version