Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రభాస్ పై నెగటివ్ రూమర్స్ ?

ప్రభాస్ పై నెగటివ్ రూమర్స్ ?

  • June 14, 2017 / 07:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ పై నెగటివ్ రూమర్స్ ?

డార్లింగ్ ప్రభాస్…ఇది ఒకప్పటి మాట…ఇప్పుడు బాహుబలి ప్రభాస్ అంటేనే అందరికీ ఇష్టం. అయితే అలా ఒక్క సినిమాతో తన చరిష్మానీ ఒక్కసారిగా మార్చుకుని టాప్ హీరోగా దూసుకుపోతున్న మిర్చి ప్రభాస్ పై అప్పుడే విష ప్రచారం మొదలయింది. రెమ్యునిరేషన్ విషయంలో ప్రభాస్ పై అనేక పుకార్లు షికార్లు చేస్తూ ఉండడం ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్లో కలకలం రేపుతుంది. అసలు మ్యాటర్ లోకివేలితే, ప్రభాస్ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశాడని ఇపుడు సినిమాకు 80 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఒక ఆంగ్ల పత్రిక ఒక ఆసక్తికర కధనాన్ని ప్రచురించింది. అసలు ఆ కధనంలో ఏముంది అంటే…ఒక ప్రముఖ పత్రిక కధనం ప్రకారం బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రభాస్ సల్మాన్ ఖాన్ తో తీయాలి అని భావించిన ఒక మల్టీ స్టార్ మూవీ ప్రాజెక్ట్ కు ప్రభాస్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ విని షాక్ అయ్యారని 80 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తానని ప్రభాస్ అంటున్నాడని వార్తలు రాస్తున్నాయి.

మల్టీ స్టారర్ సినిమాగా సల్మాన్ ఖాన్ ప్రభాస్ లను కలిపి దర్శకుడు రోహిత్ షెట్టి తీయాలనుకున్న ప్రాజెక్ట్ కు ఇటువంటి షాక్ ప్రభాస్ ఇచ్చాడు అని ఆ ఆంగ్లపత్రిక కధనం. అయితే ఇక్కడ అసలు ట్విష్ట్ ఏంటి అంటే ఈ న్యూస్ ఎలా  వైరల్ గా మారిందో తెలీదు కానీ….ఈ పుకారు ఎలా పుట్టిందో తనకే తెలియదని రోహిత్ షెట్టి స్పందించాడు, ఈ ఒక్క స్పందనతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.  ఇదంతా ఫేక్ అని తెలిపోయింది. ఇంకా చెప్పాలి అంటే ఎవరో కావాలని ప్రభాస్ పై బురద జల్లడానికి బాలీవుడ్ లో ఈ పుకార్లు పుట్టిస్తున్నారని రోహిత్ శెట్టి చెబుతూ ఉండడం అందరికీ ఒక క్లారిటీ ఇచ్చింది. మొత్తంగా చూసుకుంటే ఇలాంటి వాటికి ఎక్కడా ప్రభాస్ వణకడు అని అర్ధం చేసుకోవాలి అని అంటున్నారు మన మిర్చి ఫ్యాన్స్. అదీ మ్యాటరు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Prabhas
  • #Rohit Shetty
  • #Saaho Movie
  • #Salman Khan

Also Read

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

related news

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

Prabhas: ప్రభాస్ ప్రాజెక్టులపై ఫైనల్ గా ఓ క్లారిటీ.. రూమర్స్‌కి చెక్!

Prabhas: ప్రభాస్ ప్రాజెక్టులపై ఫైనల్ గా ఓ క్లారిటీ.. రూమర్స్‌కి చెక్!

trending news

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

1 hour ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

14 hours ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

14 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

2 days ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

35 mins ago
Rapo22: స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

Rapo22: స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

58 mins ago
Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

13 hours ago
Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

15 hours ago
Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version