Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Neha Dhupia: మళ్ళీ తల్లి కాబోతున్న హీరోయిన్ నేహా ధూపియా..!

Neha Dhupia: మళ్ళీ తల్లి కాబోతున్న హీరోయిన్ నేహా ధూపియా..!

  • July 19, 2021 / 09:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Neha Dhupia: మళ్ళీ తల్లి కాబోతున్న హీరోయిన్ నేహా ధూపియా..!

నేహా ధూఫియా…తన గ్లామర్ తో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్..! కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు పంజాబీ, మలయాళం, జపాన్ వంటి భాషల సినిమాల్లో కూడా నటించి ఇండియన్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంది.అందాలను వడ్డించడానికి శృంగార సన్నివేశాల్లో నటించడానికి ఈమె అస్సలు వెనుకాడడు. తెలుగులో తరుణ్ హీరోగా వచ్చిన ‘నిన్నే ఇష్టపడ్డాను’, రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘విలన్’,నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘పరమ వీర చక్ర’ వంటి సినిమాల్లో ఈమె నటించింది.

2018వ సంవత్సరంలో అంగడ్ బేడీ అనే నటుడిని వివాహం చేసుకుంది నేహా. పెళ్ళైన ఏడాదికే ఓ ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె ఆలనా పాలనా చూసుకుంటూ వచ్చింది. ఇప్పుడు రెండో బిడ్డకి కూడా ఈమె జన్మనివ్వబోతున్నట్టు తాజాగా రివీల్ చేసింది.తన ఇన్స్టాగ్రామ్ లో బేబీ బంప్ తో ఉన్న ఫోటోని షేర్ చేసిన నేహా ధూపియా గర్భవతిని అంటూ ప్రకటించింది.ఈ ఫొటోలో నేహాతో పాటు తన భర్త అంగడ్ బేడీ అలాగే ఆమె కూతురు కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు.

ఈ ముగ్గురు కూడా బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో ఉండడం మరో విశేషం.ఇప్పుడు నేహా ధూపియాకి 40 ఏళ్ళ వయసు అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫోటోలను అలాగే తన భర్త, పాప ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

View this post on Instagram

A post shared by Neha Dhupia (@nehadhupia)

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Neha Dhupia
  • #Actress Neha Dhupia
  • #Neha Dhupia

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

4 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

5 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

5 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

6 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

6 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

12 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version