Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » పెళ్ళికిముందు ప్రెగ్నెంట్ అవ్వడంవలనే ఎవరికీ చెప్పకుండానే పెళ్లి జరిగింది అంటా

పెళ్ళికిముందు ప్రెగ్నెంట్ అవ్వడంవలనే ఎవరికీ చెప్పకుండానే పెళ్లి జరిగింది అంటా

  • November 16, 2018 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్ళికిముందు ప్రెగ్నెంట్ అవ్వడంవలనే ఎవరికీ చెప్పకుండానే పెళ్లి జరిగింది అంటా

బాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్ల వార్తలు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే సరిగ్గా సంవత్సరం క్రితం బాలీవుడ్ నటి నేహా ధూఫియా, నటుడు అంగద్ బేడీల వివాహం అందరిని షాకింగ్ కి గురి చేసింది. అయితే ఎవరికీ చెప్పకుండా గప్ చుప్ గా వీరు అప్పట్లో పెళ్లి చేసుకోవడంతో వీరిపైనా అనేక రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ నేహా ధూఫియా, అంగద్ బేడీ డేటింగ్ లో ఉండగా ఆమె ప్రెగ్నెంట్ అయిందని అందుకే విషయం బయటికి రాకముందే ఎవరికీ చెప్పకుండా హడావిడి లేకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారంటూ అప్పట్లో సోషల్ మీడియా లో వీరి పెళ్లి పైన ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

ఇక ఇటీవలే అంగద్ బేడీ నటించిన సినిమా రిలీజ్ కి దగ్గర ఉండటంతో అతని భార్య నేహా ధూఫియా నిర్వహిస్తున్న నో ఫిల్టర్ నేహా షో కి అంగద్ బేడీ వచ్చాడు. ఈ షో కి వచ్చిన అంగద్ బేడీ వీరి పెళ్లి పైన క్లారిటీ ఇచ్చాడు. నేహా ధూఫియా తో పెళ్ళికి ముందు నుండి చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నానని, ఇలా ప్రేమలో ఉండగా వివాహం చేసుకోవాలని అనుకుంటున్న సమయంలో ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో వెంటనే ఇద్దరం పెళ్ళికి రెడీ అయ్యామని, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కావడంతో పెళ్ళికి ఎవరిని పిలువలేకపోయాం అంటూ, ప్రస్తుతం మేము ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామంటూ వివరణ ఇచ్చాడు. దీంతో అప్పట్లో వచ్చిన రూమర్స్ నిజమే అంటూ తేలిపోయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Angad Bedi
  • #Neha Dhupia
  • #Neha Dhupia and Angad Bedi
  • #Neha Dhupia Marriage

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

4 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

5 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

5 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

6 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

6 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

12 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version