Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Neha Shetty: ఆ హీరో నటన అంటే చాలా ఇష్టం: నేహా శెట్టి

Neha Shetty: ఆ హీరో నటన అంటే చాలా ఇష్టం: నేహా శెట్టి

  • September 25, 2023 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Neha Shetty: ఆ హీరో నటన అంటే చాలా ఇష్టం: నేహా శెట్టి

ఎందుకు టిల్లూ… నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లమ్‌ నీకు’ ఈ ఒక్క డైలాగ్‌తో కుర్రాళ్ల గుండెల్లో డీజేలు మోగించింది నేహా శెట్టి. ‘మెహబూబా’తో తెలుగు తెరకు పరిచయమై ‘డీజే టిల్లు’లో రాధికగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇటీవల ‘బెదురులంక 2012’తో మెప్పించిన ఈ కన్నడ భామ తాజాగా ‘రూల్స్‌ రంజన్‌’తో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ముచ్చట్లివి…

చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి. నాలుగో తరగతి నుంచే ప్రకటనల్లో నటించడం మొదలుపెట్టా. కాలేజీలో చదువుకుంటూనే మోడలింగ్‌ చేసేదాన్ని. ‘మిస్‌ మంగుళూరు- 2014’ కిరీటాన్ని దక్కించుకున్నా. ఆ తర్వాత ఏడాదే ‘మిస్‌ సౌత్‌ ఇండియా’ మొదటి రన్నరప్‌గా నిలిచా. వెంటనే ‘ముంగారు మలే2’ కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌ నుంచి పిలుపురావడంతో ‘మెహబూబా’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టా. దాని తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి నటనలో మెలకువలు నేర్చుకునేందుకు యూఎస్‌లోని న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో చేరా. అక్కడి నుంచి తిరిగొచ్చాక ‘గల్లీ రౌడీ’, ‘డీజే టిల్లు’లో నటించా.

అల్లు అర్జున్‌తో కలిసి ఇదివరకు ఓ యాడ్‌లో నటించా. కానీ వెండితెరపై ఆయన పక్కన నటించే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ నటన అంటే చాలా ఇష్టం. ఆయన డైలాగ్‌ డెలివరీ సూపర్బ్‌. హీరోయిన్లలో అనుష్కశెట్టి నా ఫేవరెట్‌. నటనలో నాకు స్ఫూర్తి అంటే శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లు. చిన్నప్పటి నుంచి వారిద్దరి నటన, డ్యాన్స్‌ని అనుకరిస్తూ పెరిగా.

యాక్షన్‌, థ్రిల్లర్‌ సినిమాలు తెగ చూస్తుంటా. హార్రర్‌ సినిమాలంటే మాత్రం చచ్చేంత భయం. కామెడీ జోనర్‌ చూసేది కూడా తక్కువే. నిజానికి నా పెదాలపై చిరునవ్వు తెప్పించడం అంత సులువేమీ కాదు. కానీ ‘డీజే టిల్లు’ కథ విన్నప్పుడు మాత్రం పడిపడి నవ్వాను. నేనే ఇంతలా నవ్వానంటే, ప్రేక్షకులు కచ్చితంగా కడుపుబ్బా నవ్వుతారని ఆ రోజే ఫిక్సయ్యా. ఎక్కడికి వెళ్లినా నన్ను ‘రాధిక’ అనే పిలుస్తుంటారు. ఓ నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడడానికైనా రెడీ. అప్పుడప్పుడు ప్రత్యేక గీతాల్లో నటిస్తే తెలియని కిక్కు ఉంటుంది. అందుకే అగ్ర హీరోయిన్లు సైతం వాటివైపు మొగ్గుచూపుతున్నారని చెప్పుకొచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Neha Shetty

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version