Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » నేను లోకల్ .. నాని టైటిల్ ఫిక్స్

నేను లోకల్ .. నాని టైటిల్ ఫిక్స్

  • July 1, 2016 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను లోకల్ .. నాని టైటిల్ ఫిక్స్

హ్యాట్రిక్ విజయాలతో నాని దూసుకు పోతున్నారు. జెంటిల్ మాన్ తర్వాత సినిమాల ఎంపికలోనూ వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. వరుసగా మూడు సినిమాలకు ఒకే చెప్పారు. “ఉయ్యాల జంపాల”తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన విరించి వర్మ, “సినిమా చూపిస్తా మామ” తో హిట్ అందుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, ఊహలు గుసగుసలాడే చిత్రాన్ని తెరకెక్కించిన అవసరాల శ్రీనివాస్ లతో చిత్రాలు చేయడానికి అంగీకారం తెలిపారు.

మొదటగా విరించి వర్మ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలో షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రానికి “మజ్ను” టైటిల్ ని ఖరారు చేశారు. రొమాంటిక్ లవ్ స్టోరీకి ఈ పేరు బాగా సూట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీకి కూడా టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి ‘నేను లోకల్’ అనే పేరును రిజిస్టర్ చేసినట్లు సమాచారం. నాని స్పీడ్ చూస్తుంటే శ్రీని దర్శకత్వంలో రానున్న సినిమా పేరు కూడా త్వరలోనే ప్రకటించేలా అనిపిస్తోంది. నేటి హీరోల్లో కొంతమంది ఒక సినిమా ఫైనల్ చేయడానికే ఏడాది గడిపేస్తుంటే.. నాని ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తూ భలే భలే మగాడివోయ్ అనిపించుకుంటున్నారు.

https://youtu.be/KfuU3RNhb_8

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Hero Nani
  • #Nani
  • #Nenu Local Movie

Also Read

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

related news

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

trending news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

2 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

5 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

21 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

22 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

23 hours ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

2 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version