Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anirudh: అనిరుధ్ సిరీయల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కోట్టావా అంటున్న నెటిజన్లు..!

Anirudh: అనిరుధ్ సిరీయల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కోట్టావా అంటున్న నెటిజన్లు..!

  • September 29, 2023 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh: అనిరుధ్ సిరీయల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కోట్టావా అంటున్న నెటిజన్లు..!

ప్రస్తుతం దేశమంతా మార్మోగి పోతున్న పేరు అనిరుధ్. అతి పిన్న వయసులోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన సంగీత సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి జైలర్, జవాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏలాంటి సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాల ద్వారా అనిరుధ్ తన మ్యూజిక్ తో జనాలను మ్యాజిక్ చేశాడు. ఆయన తదుపరి చిత్రం లియో. విజయ్ దళపతి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో పాటు తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరకి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ చిన్న వయసులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. తాజాగా లోకేష్ కనగారాజ్ హీరో విజయ్ కాంబోలో తెరకెక్కిన లియో సినిమా లిరికల్ వీడియో ఈవెంట్ ఇటీవల జరిగింది.

ఈ సందర్భంగా ఒక వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనిరుధ్ కాపీ కొట్టారంటూ పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ మొదలు పెట్టారు. అనిరుధ్ గతంలో బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొగలిరేకులు సీరియల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కొట్టారని ఆధారాలతో సహా చూపిస్తూ నెటిజన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు తమన్ మాత్రమే కాపీ క్యాట్ అనుకున్నం..

ఆయన జంటకు నువ్వు చేరావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు (Anirudh) అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్.. మక్కీకి మక్కి మొగలిరేకులు సీరియల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు వెహికల్ లో వెళ్తున్న టైంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగానే ఉంది. ఈ సీరియల్ నుంచి అనిరుధ్ దానిని కాపీ కొట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు.

Cute ga lepesav ga @anirudhofficial bommali https://t.co/LsvkWmJevJ pic.twitter.com/geLFJ3xtEB

— 007️ (@Mr__007__) September 28, 2023

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version