Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

  • March 7, 2026 / 04:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

పబ్లిక్‌ ప్లేసుల్లో లేదంటే ఏదైనా ఈవెంట్లలో సెలబ్రిటీలు కనిపిస్తే జనాలు ఎగ్జైట్ అవ్వడం.. సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడటం కామన్. అయితే వీటికి సెలబ్రిటీలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అంచనా వేయడం కష్టం. కొందరు స్టార్స్ చాలా ఓపికగా ఫోటోలు ఇస్తారు.

Rajendra Prasad

ఇంకొందరు మాత్రం మూడ్ బాగోలేకో లేక మరేదైనా టెన్షన్లోనో జనాలని లెక్కచేయకుండా వెళ్లిపోతుంటారు. బాలయ్య వంటి స్టార్లు అయితే ఫ్యాన్స్ ని కొట్టడం కూడా చూశాం.సూర్య తండ్రి శివ కుమార్ అయితే సెల్ఫీ తీసుకున్న వ్యక్తి ఫోన్ ని నెట్టేయడం వంటి సందర్భాలు కూడా చూశాం.

netizens trolling on rajendraprasad

ఈ లిస్టులోకి ఫ్రెష్ గా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) చేరారు. ఇటీవల ఓ వేడుకలో సెల్ఫీ అడిగిన ఓ యువకుడిపై ఆయన చిరాకు చూపించి పక్కకు నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహం రీసెంట్‌గా ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి పొలిటికల్ లీడర్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అందులో రాజేంద్ర ప్రసాద్‌ కూడా ఒకరు.

ఈ వేడుకలో రాజేంద్ర ప్రసాద్ ను చూసి.. ఎక్సైట్ అయిన ఓ యువకుడు సెల్ఫీ కోసం ఉత్సాహంగా ఆయన వద్దకి వెళ్లాడు. కానీ రాజేంద్రప్రసాద్ ఆ యువకుడిని పక్కకు నెట్టేసి.. మొహం చిట్లించుకుంటూ, చాలా కసురుకుంటూ వెళ్లిపోయాడు.ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజెన్లు రాజేంద్రప్రసాద్ ను తిట్టిపోస్తున్నారు. ‘సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే కుదరదని సున్నితంగా చెప్పాలి కానీ.. యువకుడిపై ఆ రేంజ్ ఫ్రస్ట్రేషన్ ఏంటి?

మానవత్వం.. కనీసం ఇంగితం లేదా?’ అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంకొంత మంది ఇలాంటి వాళ్ళకి కూడా ‘పద్మశ్రీ పురస్కారాలు అవసరమా?’ అంటూ విమర్శిస్తున్నారు.ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్.. ఇలాంటి వివాదాలతో తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు.మొన్నమధ్య డేవిడ్ వార్నర్, అలీ, బ్రహ్మానందం వంటి కమెడియన్స్ పై కూడా ఆయన నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే.

దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

ఇలాంటి వీడియోలు చూసినప్పుడు కొన్ని ప్రశ్నలు మైండ్లో మెదులుతూ ఉంటాయి.

అసలు ‘పద్మశ్రీ’ పురస్కారాలు సినీ సెలబ్రిటీలకు ఏం చూసి ఇస్తారు? వాళ్ళు చేసిన సినిమాల సంఖ్యని ఆధారం చేసుకునా? లేక వాళ్ళ ప్రవర్తనను ఆధారం చేసుకునా?

నాకైతే అర్దం కావడం లేదు. మీకు తెలిస్తే చెప్పండి… pic.twitter.com/mVky3C2pKX

— Phani Kumar (@phanikumar2809) March 7, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmanandam
  • #Rajendra Prasad
  • #Rajendra Prasad Movies
  • #rajendra prasad movies list
  • #Tollywood

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

4 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

21 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

22 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

23 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

1 day ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version