Mahesh, Namrata: నమ్రత విషయంలో మహేష్ నిజంగా అదృష్టవంతుడే!

  • December 19, 2022 / 05:28 PM IST

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో మహేష్ నమ్రత జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. గత 17 సంవత్సరాలుగా మహేష్ నమ్రత ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. మహేష్ నమ్రతల కూతురు సితార కొడుకు గౌతమ్ రాబోయే రోజుల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ నమ్రత ఒకరి గురించి మరొకరు మాట్లాడే సమయంలో ఒకరినొకరు గౌరవించుకోవడంతో పాటు ఒకరి గురించి మరొకరు గొప్పగా చెప్పుకుంటున్నారనే సంగతి తెలిసిందే.

మహేష్ సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సంబంధించిన బాధ్యతలను, పిల్లలకు సంబంధించిన బాధ్యతలను నమ్రత చూసుకుంటున్నారు. ఈ విషయంలో మహేష్ చాలా లక్కీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ నమ్రతల పెళ్లి తర్వాత నమ్రత పూర్తిస్థాయిలో సినిమాలకు దూరమయ్యారు. అయితే మహేష్ మూవీలో నమ్రత కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మహేష్ నమ్రతను చూసి కొత్తగా పెళ్లి చేసుకునే జోడీలు, ఇప్పటికే పెళ్లైన జోడీలు చాలా విషయాలను నేర్చుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ నమ్రత జోడీ చాలా బాగుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ వచ్చే ఏడాది త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఆరు నెలల గ్యాప్ లో ఈ రెండు సినిమాల షూటింగ్ లు జరగనున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి పూర్తిస్థాయిలో త్వరలో స్పష్టత రానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే మేకర్స్ మనస్సులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మహేష్ త్రివిక్రమ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగక తప్పదు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus