Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Boyapati Srinu: ఆ తప్పు చేస్తే బోయపాటికి ఇబ్బందులు తప్పవట!

Boyapati Srinu: ఆ తప్పు చేస్తే బోయపాటికి ఇబ్బందులు తప్పవట!

  • January 31, 2022 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boyapati Srinu: ఆ తప్పు చేస్తే బోయపాటికి ఇబ్బందులు తప్పవట!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన దర్శకత్వంలో సినిమాలు చేయాలంటే కేవలం కొందరు హీరోలు మాత్రమే ఆసక్తి చూపిస్తారు. ఇక బోయపాటి దర్శకత్వంలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి హీరోల సినిమాలను చేయడం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలలో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి కనుక అలాంటి సినిమా కథలకు మహేష్ పవన్ వంటి వారికి సెట్ కాకపోవడం వల్ల వీరు పూర్తిగా బోయపాటికి దూరంగా ఉంటారని చెప్పాలి.

బోయపాటి దర్శకత్వంలో సినిమాలకు అల్లు అర్జున్ బాలకృష్ణ వంటి వారు కరెక్ట్ గా సరిపోతారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. అదే విధంగా అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే బోయపాటి అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయన తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో తీస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Boyapati Srinu interview

ఈ క్రమంలోనే బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా పార్ట్ 2 షూటింగ్ పూర్తైన తర్వాతనే బోయపాటి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా పూర్తి అయ్యేలోపు సుమారు ఒక ఏడాది కాలం పడుతుంది. అంత వరకు ఖాళీగా ఉండకుండా బోయపాటి మరొక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ హీరోగా బోయపాటి ఓ చిత్రాన్ని చేయాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇదే కనుక నిజమైతే బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోవచ్చనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. రామ్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చే సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం బోల్తా కొట్టినా బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయినట్లేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక కథపై 100% నమ్మకం ఉంచి రామ్ తో తెరకెక్కించే సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే బోయపాటి అల్లు అర్జున్ కాంబినేషన్ తెరపైకి వస్తుందని లేదంటే బోయపాటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు వారి అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

10 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

10 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

11 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

11 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

11 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

17 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

17 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

18 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version