Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Adipurush: ‘ఆదిపురుష్‌’ సినిమాపై నెటిజన్ల సెటైర్లు.. మామూలుగా లేవు!

Adipurush: ‘ఆదిపురుష్‌’ సినిమాపై నెటిజన్ల సెటైర్లు.. మామూలుగా లేవు!

  • October 3, 2022 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush: ‘ఆదిపురుష్‌’ సినిమాపై నెటిజన్ల సెటైర్లు.. మామూలుగా లేవు!

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్‌ అంటూ తీస్తే.. తొలి స్థానంలో నిలిచే సినిమా ‘ఆదిపురుష్‌’. నిలిచే అంటే.. నిలిచింది కూడా. చాలా సంస్థలు చేసిన సర్వేల్లో ఈ విషయమే తేలింది. అలాంటి సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రాగానే అభిమానులు, ప్రేక్షకుల కళ్లలో ఆనందాన్ని వివరించాడానికి పదాలు చాలవు. అయితే అంతటి ఎగ్జైట్‌మెంట్‌ సినిమా టీజర్‌లో ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఈ మాట మేం అనడం లేదు. నెటిజన్లే అంటున్నారు.

ఆదివారం భారత్ – దక్షిణాఫ్రికా క్రికెట్‌ మ్యాచ్‌ ఉండటంతో.. ఎప్పుడు ఏడు అవుతుందా అని ఎదురుచూశారు ప్రేక్షకులు. అయితే మొబైల్‌లో ఆదిపురుష్‌ టీమ్‌ ట్విటర్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి.. టీజర్‌ కోసం రిఫ్రెష్‌ చేస్తూనే ఉన్నారు. అనుకున్న సమయానికే సినిమా టీజర్‌ వచ్చింది. వెంటనే క్లిక్‌ చేసి చూసి ఎంజాయ్‌ చేద్దాం అనుకున్న ఫ్యాన్స్‌.. చూసి ఎంజాయ్‌ మాట పక్కనపెడితే.. హర్ట్‌ అయ్యారు. దాంతో వెంటనే ట్విటర్‌లో ట్రెండింగ్‌ మొదలైంది. సినిమాను మెచ్చుకుంటూ కాదు, సినిమా మీద కోపం చూపిస్తూ.

‘ఆదిపురుష్‌’ సినిమాను మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీలో తీస్తున్నాం అని అప్పుడెప్పుడో చిత్రబృందం చెప్పింది. ఆ తర్వాత ఎక్కడా దాని గురించి మాటలు లేవు. అయితే ఏదో గ్రాఫిక్స్‌లో నాణ్యత కోసం అలా చేస్తారేమో అనుకున్నారంతా. కానీ సినిమా మొత్తం అలానే తీశారు అని టీజర్‌ చూస్తే తెలుస్తోంది. ప్రభాస్‌ లాంటి కటౌట్‌ని అలా చూపించడంతో అభిమానులు తట్టుకోలేకపోయారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో ఏదో కాస్ట్‌లీ కార్టూన్‌ షో చూసినట్లు అనిపించింది అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేశారు.

ఈ మాత్రం దానికి మళ్లీ తీయాలా ఏంటి? కార్టూన్‌ ఛానల్స్‌లో రామాయణం వస్తుంది కదా అని కొందరు అంటుంటే, దీని కోసమా ప్రభాస్‌ను తీసుకున్నది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎవరు ఎలా రాసినా.. చెప్పేది మాత్రం ఒకటే. ఈ టీజర్‌ మాకు నచ్చలేదు అనే. అయితే సినిమా మీద హైప్‌ను తగ్గించడానికి టీజర్‌ను ఇలా రూపొందించారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అదే కరెక్ట్‌ అయితే ఓకే. లేదంటే ఇబ్బందే.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Kriti Sanon
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

related news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

39 mins ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

3 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

7 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

2 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

7 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

7 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

7 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version