Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » AAA Multiplex: ఆ ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం చెబుతారా?

AAA Multiplex: ఆ ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం చెబుతారా?

  • June 16, 2023 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AAA Multiplex: ఆ ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం చెబుతారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమా షూట్ శరవేగంగా జరుగుతుండగా ఈ ఏడాది డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం బన్నీ రేయింబవళ్లు ఎంతో కష్టపడుతున్నారు. బన్నీ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో బన్నీ సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం. తాజాగా బన్నీ మల్టీప్లెక్స్ అయిన ఏఏఏ సినిమాస్ గ్రాండ్ గా ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.

ఏఏఏ (AAA) సినిమాస్ లో బన్నీ గ్యాలరీ ఉండగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే బన్నీ గ్యాలరీలో తన కుటుంబ సభ్యుల స్టిల్స్ ఉన్నా చిరంజీవితో బన్నీ కలిసి దిగిన స్టిల్ లేకపోవడం మెగా అభిమానులను ఒకింత హర్ట్ చేస్తుండటం గమనార్హం. చిరంజీవి ఫోటో ఎక్కడ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్ల గురించి మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. చిరంజీవి బన్నీ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం 40 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

చిరంజీవి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండగా ఇతర భాషల్లో సైతం క్రేజ్ ను పెంచుకోవాలని చిరంజీవి భావిస్తున్నారు. భోళా శంకర్ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుండగా చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లు మాత్రం వచ్చే ఏడాది షూటింగ్ జరుపుకుని విడుదల కానున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Pushpa2

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

trending news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

10 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

1 day ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago

latest news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

10 hours ago
కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version