Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: ఇదంతా పెయిడ్ ప్రమోషనే… రాజమౌళి పై నేటిజన్స్ భారీ ట్రోలింగ్!

Rajamouli: ఇదంతా పెయిడ్ ప్రమోషనే… రాజమౌళి పై నేటిజన్స్ భారీ ట్రోలింగ్!

  • May 31, 2023 / 11:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ఇదంతా పెయిడ్ ప్రమోషనే… రాజమౌళి పై నేటిజన్స్ భారీ ట్రోలింగ్!

కొన్నిసార్లు మంచి చేసిన చెడే ఎదురవుతుంది అనే సామెత ఉంది. కొన్నిసార్లు ఈ సామెత మన జీవితాలకు సరిగ్గా సరిపోతూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఇదే ఘటన రాజమౌళి విషయంలో కూడా జరిగిందని తెలుస్తోంది. రాజమౌళి మంచి చేయడానికి పోయి ప్రస్తుతం భారీగా నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతున్నారు. అసలు రాజమౌళిని ట్రోల్ చేయడం ఏంటి? ఏం జరిగింది అనే విషయానికి వస్తే… రాజమౌళి సాధారణంగా ఏ సినిమాల గురించి ఎప్పుడు ప్రస్తావనకు తీసుకురారు.

ఈయన చేసిన సినిమాలు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన సినిమాలు గురించి మాత్రమే రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సదరు చిత్రబృందంపై ప్రశంసల కురిపిస్తూ ఉంటారు.ఇక తన కుటుంబ సభ్యుల సినిమాల గురించి కాకుండా రాజమౌళి ఎవరి సినిమాలోనైనా పొగుడుతున్నారు అంటే అది కేవలం నాచురల్ స్టార్ నాని సినిమాలు గురించి రాజమౌళి మాట్లాడుతూ ఉంటారు. ఇలా రాజమౌళి చాలా మటుకు ఇతర హీరోల సినిమాలు గురించి ఎప్పుడు ప్రస్తావనకు తీసుకురారు.

అయితే మొదటిసారి ఈయన సుమంత్ ప్రభాస్ దర్శకుడిగా ఆయనే హీరోగా నటించిన చిత్రం మేమ్ ఫేమస్. చాయ్ బిస్కెట్ వారి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమాపై మహేష్ బాబు స్పందించి సినిమా అద్భుతంగా ఉందని చెప్పారు. ఇక రాజమౌళి సైతం ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

చాలా రోజుల తర్వాత థియేటర్లో ఒక సినిమాని చూసి చాలా ఎంజాయ్ చేసానని తెలిపారు. మేమ్ ఫేమస్ సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతేకాకుండా సుమంత్ ప్రభాస్ దర్శకత్వ ప్రతిభ పై కూడా రాజమౌళి ప్రశంసల కురిపిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. దీంతో నేటిజన్స్ స్పందిస్తూ…రాజమౌళి పొగిడే అంత గొప్ప సినిమా ఇది కాదు కానీ ఆయన ఈ సినిమా గురించి ఇంతగా చెబుతున్నారు అంటే ఇదంతా పెయిడ్ ప్రమోషన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

డబ్బు తీసుకొని ఈ సినిమాని (Rajamouli) రాజమౌళి ప్రమోట్ చేస్తున్నారని భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే సినిమా గురించి ఇలా చెబుతున్నారు అంటే ఈ సినిమా కన్నా ఎంతో మంచి సక్సెస్ సాధించిన బలగం సినిమా రాజమౌళి దృష్టిలో పడలేదా అంటూ మరికొందరు మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటివన్నీ మనకు అవసరమా జకన్నా అంటూ రాజమౌళి ట్వీట్ పై నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dil Raju
  • #Kavya Kalyan Ram
  • #Priyadarshi
  • #venu

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

46 seconds ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

25 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version