Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » హారిక – అభిజీత్‌కు శిక్షపై మండిపడుతున్న నెటిజన్లు!

హారిక – అభిజీత్‌కు శిక్షపై మండిపడుతున్న నెటిజన్లు!

  • October 4, 2020 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హారిక – అభిజీత్‌కు శిక్షపై మండిపడుతున్న నెటిజన్లు!

బిగ్‌బాస్‌ ఇంట్లో తెలుగే మాట్లాడాలని నియమాల్లో రాసి ఉంది. దాన్ని పాటించకపోతే బిగ్‌బాస్‌ ఎప్పటికప్పుడు చెబుతుంటాడు. అవసరమైతే వార్నింగ్ ఇస్తాడు. ఈ సీజన్‌లో కూడా బిగ్‌బాస్‌ అదే పని చేశాడు. అయితే ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడుతున్నారా అంటే లేదనే చెప్పాలి. తెలుగు వచ్చినా ఇంట్లో తెలుగు మాట్లాడటం లేదంటూ నాగార్జున ఈ రోజు అభిజీత్‌ – హారికకు పనిష్మంట్‌ వేశారు. ఈ ఎసిపోడ్‌ మొత్తం నిలబడమని చెప్పారు. ఇప్పుడు దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

ఇంట్లో తెలుగులో మాట్లాడనిది ఈ ఇద్దరేనా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంట్లో చాలామంది ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారని అంటున్నారు. తెలుగు రాని మోనాల్‌ తెలుగులో మాట్లాడటం గొప్ప కావొచ్చు.. కానీ తెలుగు వచ్చిన అఖిల్‌ ఆమెతో ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నిస్తున్నారు. అఖిల్‌కు ఈ పనిష్మంట్‌ ఎందుకు వేయలేదని అడుగుతున్నారు. అంతేకాకుండా సైన్‌ లాంగ్వేజ్‌లో అవినాష్‌ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌ అని కూడా అడుగుతున్నారు.

Netizens fires on Bigg Boss on point outing Harika and Abijeet1

ఇక శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఈ టాపిక్‌ తీసుకురాగానే అభిజీత్‌, హారిక చక్కగా స్పందించారు. నెటిజన్ల మనసులు గెలుచుకున్నారు. ఆ సమయంలో ఇంగ్లిష్‌లో మాట్లాడటం తప్పేనని ఒప్పుకున్నారు. అయితే అప్పటి ఫీలింగ్స్‌ను వెంటనే తెలుగులోకి అనువదించుకొని చెప్పడంలో ఇబ్బంది వల్ల ఇంగ్లిష్‌లో మాట్లాడానని అభిజీత్‌ స్పష్టం చేశాడు. ఇంకొకసారి ఇలా బిగ్‌బాస్‌ రూల్స్‌ అతిక్రమించమని మాట కూడా ఇచ్చారు. దీనిని కూడా నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Bigg boss

Also Read

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

3 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

4 hours ago
Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

4 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

4 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

7 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

24 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

1 day ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version