Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rithu Chowdary: రీతూ చౌదరిని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు కారణం?

Rithu Chowdary: రీతూ చౌదరిని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు కారణం?

  • January 30, 2023 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rithu Chowdary: రీతూ చౌదరిని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు కారణం?

సినిమా వాళ్ళందరూ పబ్లిక్ ఫిగర్సే.! ఎప్పుడైతే తమ వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెడతారో అప్పటి నుండి నెటిజన్లు వాళ్ళను చాలా పర్సనల్ గా తీసుకుంటారు. తర్వాత వాళ్ళ పై మండిపడినంత మాత్రాన కూల్ అవుతారు అనుకోవడం అమాయకత్వం. అప్పుడు ఇంకా ఇంకా క్రూయల్ గా మారతారు అన్నది వాస్తవం. ఇప్పుడు యాంకర్ రీతూ చౌదరి విషయంలో జరుగుతుంది అదే..! విషయం ఏంటంటే రీతూ చౌదరి తండ్రి ఈ మధ్యనే మరణించారు.

గుండెనొప్పితో అతను మరణించినట్టు స్వయంగా రీతూ చౌదరి…. పోస్ట్ పెట్టింది. ‘నాన్నా నువ్వు లేకుండా నేను ఉండలేను.. నీ కూతురు దగ్గరకు తిరిగిరా.. నువ్వు నాకు దూరం అవుతావని ఊహించలేకపోతున్నాను నాన్నా’ అంటూ చాలా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. దీంతో ఆమెను ఓదార్చే పనిలో పడ్డారు నెటిజన్లు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తండ్రి చనిపోయి వారం రోజులు కాకుండానే…ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం మొదలుపెట్టింది.

జనవరి 24న రీతూ చౌదరి తన తండ్రి మరణవార్తను తెలుపుతూ పోస్ట్ పెట్టింది. సో ఆ పోస్ట్ పెట్టి వారం రోజులు కాకుండానే శారీలో చేసిన గ్లామర్ ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేసి ‘కన్నె కస్తూరినంత నేనై.. వన్నె ముస్తాబు చేసుకోన.. చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా’ అంటూ ‘రామయ్య వస్తావయ్యా’ సినిమా పాటలోని లిరిక్స్ తో షేర్ చేసింది.

అంతే ఇక నెటిజన్లు ఈమెను ట్రోల్ చేసే పనిలో పడ్డారు. ‘సిగ్గుమాలిన దాన కనీసం పెద్ద కార్యం అయ్యే వరకు కూడా ఆగలేదు. వెంటనే మొదలెట్టేశావ్ కదే’ అంటూ ఘోరంగా తిట్టిపోస్తున్నారు.

View this post on Instagram

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rithu Chowdary
  • #Jabardasth rithu chowdary
  • #Rithu Chowdary

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

17 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

20 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

20 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

21 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

22 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

2 days ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version