Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

  • April 5, 2026 / 06:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

అడివి శేష్..కి(Adivi Sesh) సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. సినీ పరిశ్రమలో ఉన్న పోటీ వాతావరణం అలాగే ఇగో వంటి అంశాలని వివరిస్తూ అడివి శేష్ ఆ వీడియోలో స్పందించడం జరిగింది.

Adivi Sesh

ఒక సినిమా ఫంక్షన్‌లో అడివి శేష్ తో మరో హీరో ‘నేను చేస్తున్న పెద్ద సినిమాలు(పాన్ ఇండియా సినిమాలు) నువ్వు ఎప్పుడు చేస్తావు?’ అని అడిగాడట. తెలుగులో చెబితే ఆ హీరో ఎవరో అర్ధమైపోతుంది అని భావించి ఇంగ్లీష్ లో రివీల్ చేస్తున్నట్టు అడివి శేష్ చెప్పుకొచ్చాడు.

ఇక ఆ హీరో మాటలు విన్నాక నువ్వు ..’నువ్వు నీ కుళ్ళు బుద్ది’ అని శేష్ తన మనసులో అనుకున్నాడట. దీనినే అతను ‘మెజరింగ్ కాంటెస్ట్’ (ఎవరి ఇమేజ్ పెద్దది అంటూ కోలుచువడం) అని భావించాడట. ఈ ఆటిట్యూడ్ అనేది తనని సంతృప్తిపరచదని అడివి శేష్ చెప్పుకొచ్చాడు.పోటీ వాతావరణానికి అంతం అనేది ఉండదు అని కూడా శేష్ చెప్పుకొచ్చాడు.

‘యువ హీరోల కంటే గొప్పవారమనుకుంటే, అక్కడ ఆరుగురు పెద్ద హీరోలు ఉంటారు అని,వారిని దాటితే రజినీకాంత్, చిరంజీవి ఉన్నారని.. వాళ్ళని కూడా మించితే షారుఖ్ ఖాన్… గ్లోబల్ లెవల్ కి వెళ్ళి చూస్తే టామ్ క్రూజ్ వంటి వారు ఉన్నారని’ శేష్  వివరించాడు. ఫైనల్ గా ‘పోటీ వాతావరణం అనేది మంచిదే కానీ ఎదుటివారి సక్సెస్ ని చూసి ఈర్ష్య పడటం.. వాళ్ళని తక్కువ చేయడం సరైనది కాదు’ అనేది శేష్ అభిప్రాయం.

నిజంగా అతని మాటలకి, పద్దతికి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే. కాకపోతే శేష్ ని తక్కువ చేసి మాట్లాడిన ఆ హీరో(పాన్ ఇండియా హీరో) ఎవరా? అని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు నిఖిల్ అని, ఇంకొందరు తేజ సజ్జా అంటూ అభిప్రాయపడుతున్నారు.

మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #adivi sesh comments
  • #dacaoit
  • #Nikhil
  • #Teja Sajja

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

5 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

4 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

23 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

24 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version