Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Surekha Vani: మరో వీడియోతో భారీ ట్రోలింగ్ కు గురైన నటి సురేఖవాణి..!

Surekha Vani: మరో వీడియోతో భారీ ట్రోలింగ్ కు గురైన నటి సురేఖవాణి..!

  • June 1, 2022 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani: మరో వీడియోతో భారీ ట్రోలింగ్ కు గురైన నటి సురేఖవాణి..!

నటి సురేఖ వాణి ఈ పేరు తెలియని వారు ఉండరు.ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా ఉన్న సురేఖవాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉన్నారు. నిత్యం సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలోనే సురేఖవాణి తన కూతురుతో కలిసి సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇలా ఈమె చేసే వీడియోలు, ఫోటో షూట్ లకు పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి.

ఇలా నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేసినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా తమదైన శైలిలో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం ఈమె సరైనోడు సినిమాలోని తెలుసా తెలుసా అనే పాటకు వీడియో చేస్తూ షేర్ చేసిన వీడియో కారణంగా భారీగా ట్రోల్ అయ్యారు. మీ కూతురిని చేసుకునేకి వచ్చేవాడు మీకు ఓకే చెప్పాను ఆంటీ జాగ్రత్త అంటూ దారుణంగా కామెంట్లు చేశారు. ఇలా ఈ వీడియో గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేసినప్పటికీ తాజాగా సురేఖవాణి మరొక వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియోలో భాగంగా ఒక సినిమా డైలాగుకి లిప్ మూమెంట్ ఇస్తూ ఒరేయ్ పందీ.. అమ్మాయిలకి గడ్డం వున్న అబ్బాయిలంటేనే ఇష్టం.. అది తీసేస్తానంటావేంట్రా.? అని ఉన్న డైలాగ్ షేర్ చేశారు.ఇంకేముంది ఈ వీడియో కూడా క్షణాల్లో వైరల్ గా మారడంతో పలువురు ఏంటి సురేఖవాణి గడ్డం ఉన్న అబ్బాయి పై మోజు పడ్డరా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Surekhavani (@artist_surekhavani)

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha Vani
  • #Actress Surekha Vani
  • #Surekha vani

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

1 hour ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

19 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 day ago

latest news

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

21 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

22 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

24 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

1 day ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version